Blue Aadhaar Card: నిత్యజీవితంలో ఇప్పుడొక భాగమిది. అవసరం ఏదైనా, ఎలాంటిదైనా ఆధార్‌కార్డు తప్పనిసరి. మరి చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ కార్డు జారీ చేస్తోంది ప్రభుత్వం. అదే బ్లూ ఆధార్‌కార్డు. ఆ కార్డు ప్రత్యేకతలేంటి, ఎంతవరకూ అవసరమో చూద్దాం..
Aadhaar Card Mobile Number: నిత్య జీవితంలో అత్యంత ప్రామాణికంగా మారింది ఆధార్ కార్డు. అందుకే ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్ వివరాల్ని అప్డేట్గా ఉంచుకోవాలి. ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చాలుకుంటే చాలా సులభం కూడా. అదెలాగో చూద్దాం.
Aadhar Benefit: ప్రభుత్వ పథకాల ద్వారా అక్రమంగా లబ్ధిపొందే వారికి ఆధార్ చెక్ పెట్టిందని యూఐడీఏఐ సీఈఓ సురభ్ గార్గ్ అన్నారు. ఆధార్ వల్ల అసలైన లబ్ధిదారులకే పథకాల ప్రయోజనాలు అందుతున్నట్లు వెల్లడించారు.
Blue Aadhaar Card: ఆదార్కార్డ్. నిత్యజీవితంలో ఇప్పుడొక భాగమిది. అవసరం ఏదైనా, ఎలాంటిదైనా ఆధార్‌కార్డు తప్పనిసరి. మరి చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ కార్డు జారీ చేస్తోంది ప్రభుత్వం. అదే బ్లూ ఆధార్‌కార్డు. ఆ కార్డు ప్రత్యేకతలేంటో చూద్దాం.
హుర్రే..!! ఇప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకుండా కూడా UIDAI అధికారిక వెబ్సైట్ నుండి ఆధార్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ తో మొబైల్ నంబర్లు నమోదు చేసుకోని వారికి కోసం UIDAI ఈ చర్య తీసుకుంది.
Aadhaar Card: ఆధార్ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చేతికి కేంద్ర ప్రభుత్వం ఓ బ్రహ్మాస్త్రాన్ని అందించింది. ఇకపై ఆధార్ చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలే మరి.
How to change your photo on Aadhaar card: ఆధార్ కార్డులపై మీ పేర్లు, చిరునామాలు, ఫోన్ నెంబర్స్, పుట్టిన రోజు తేదీ వివరాలు ఎలాగైతే మార్చుకుంటున్నారో అలాగే ఆధార్ కార్డుపై ఫోటోను సైతం అప్డేట్ (Photo update on Aadhaar card) చేసుకునేందుకు ఆధార్ ప్రాధికారిక సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వీలు కల్పిస్తోంది.
Aadhaar Link Issues: ఆధార్ కార్డు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికీ ఇది ఆధారమైపోయింది. మీ పాన్ కార్డు, మీ పీఎఫ్ ఎక్కౌంట్లతో ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో వెంటనే సరి చూసుకోండి. గడువు తేదీ సమీపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Aadhaar Card: ఆధార్ కార్డుకు సంబంధించి యూఐడీఏఐ కీలక మార్పులు చేసింది. ఆధార్‌లో అడ్రస్ మార్చాలనుకుంటే ఇది తప్పక వినాల్సిందే. అది లేకుంటే మీ ఆధార్ కార్డు అడ్రస్ మార్చలేరు.
Bala Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో ఎప్పటికప్పుడు సౌలభ్యాల్ని ప్రకటిస్తోంది యూఐడీఏఐ. ఇప్పుడు పుట్టిన పిల్లల కోసం బాల ఆధార్ కార్డు ప్రవేశపెడుతోంది. అది కూడా బర్త్ సర్టిఫికేట్ లేకుండానే. ఎలాగో తెలుసా.
Aadhaar Card: ఇప్పుడు ఏ పనికైనా ఆధార్ తప్పనిసరిగా మారింది. అందుకే ఆధార్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు వస్తున్నాయి. మార్పులు, చేర్పులకు అవకాశం లభిస్తోంది. ఇప్పుడు ఫోటో సైతం మార్చుకునే సౌలభ్యం కల్పించింది. అదెలాగంటే
Masked Aadhaar Card: ఆధార్ ప్రతి ఒక్కదానికీ ఆధారమైపోయింది. ఆధార్ కలిగి ఉండటం ఇప్పుడు అనివార్యమైపోయింది. అందుకే ఆధార్ కార్డుకు మరింత భద్రత చేకూరబోతోంది. ఆ కొత్త భద్రత ఎలా ఉంటుంది. ఆ ఆధార్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.
Aadhaar Authentication History: దేశంలో ఇప్పుడు ప్రతి చిన్న పనికీ ఆధార్ కార్డే ఆధారమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మరీ తప్పనిసరిగా మారింది. దేనికైనా అదే ఆధారమైన నేపధ్యంలో ఆధార్‌ను ఎన్నిసార్లు ఎప్పుడు ఎలా వాడారో తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం
ఆధార్ కార్డు ( Aadhar card ) విషయంలో కొన్ని అంశాల్ని అప్డేట్ చేసేందుకు ఆధార్ కేంద్రాలు, బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది సాధారణంగా.
Aadhaar Card Face Authentification | ఇది డిజిటల్ యుగం. ఈ రోజుల్లో ఆధార్ కార్డు ఉండటం చాలా అవసరం. బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతీ దాంట్లో ఆధార్ కార్డు అవసరం
NPS- నేషనల్ పెన్షన్ స్కీమ్ ( National Pension Scheme ) ఖాతాదాలుకు కొత్త సదుపాయం లభిస్తోంది. వినియోగదారుల ప్రయోజనం కోసం ఫెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ PFRDA నామినీని మార్చడానికి ఈ-సైన్ సదుపాయం కల్పించింది.
పాన్ కార్డు ( Pancard ) కావాలా..ఎలా అప్లై చేసుకోవాలో తెలియదా..లేదా ఆలస్యమవుతోందా...ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియదా..అర్జెంటుగా అవసరమా..అయితే ఇలా చేస్తే కేవలం పది నిమిషాల్లో ఇంట్లో కూర్చునే పాన్ కార్డు పొందవచ్చు..చూడండి ఎలాగో..
ఆధార్ కార్డు.. దేశంలో ఎక్కడైనా అడ్రస్ ప్రూఫ్ కోసం చెల్లుబాటయ్యే ప్రధానమైన ఐడి కార్డుల్లో ఆధార్ కూడా ఒకటి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మీరు దేశంలో ఎక్కడ నివసిస్తున్నా... మీ ప్రస్తుత చిరునామాపైకి ఆధార్ కార్డును కూడా సులువుగా మార్చుకోవచ్చనే విషయం చాలామందికి అవగాహన లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.