FIFA Rejects Zelensky Plea: ఫిఫా వరల్డ్ కప్ నిర్వాహకులను ఒప్పించేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వ ప్రతినిధులు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం ఫిఫా నిర్వాహకులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైన అనంతరం అనేక ప్రపంచ వేదికలపై ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితిని వివరించేందుకు జెలెన్స్కి ప్రయత్నిస్తున్నారు.
Ukraine President Zelensky car accident: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జెలెన్స్కీ కాన్వాయ్‌లోకి మరో కారు దూసుకొచ్చి ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
Ukraine crisis: ఉక్రెయిన్‌లో కన్పిస్తోన్న హృదయవిదారక దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ షేర్ చేసిన ఈ వీడియో ఎంతో మంది చేత కన్నీరు పెట్టిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.