కోవిడ్ 19 కారణంగా ప్రస్తుతం రైలు ప్రయాణాలకు భారీగా డిమాండ్ ఎదురవుతోంది. ప్రయాణీకుల డిమాండ్ నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఆ రైళ్లు నిలిచే స్టేషన్లను సైతం ప్రకటించింది.
కరోనావైరస్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మార్చిలో కరోనా లాక్‌డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సడలింపుల మేరకు 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం నడిపించింది.
Andhra Pradesh Unlock 4 Guidelines | దేశ వ్యాప్తంగా మెట్రో రైలు సర్వీసులు సైతం నేడు (సెప్టెంబర్ 7న) ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది.
కరోనావైరస్ మోర్టాలిటీ రేటు ( Mortality rate ) తక్కువగా ఉండటంతో పాటు రికవరీ రేటు కూడా 75% వరకు ఉన్న నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్ 4 దశలో ( Unlock 4.0 guidelines ) మెట్రో రైలు, లోకల్ రైళ్ల సేవలు ప్రారంభమవుతాయనే వార్తల నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.