Klinkara Cute Video: రామ్ చరణ్ ఉపాసనల గారాలపట్టి తండ్రిని ఫస్ట్ టైం చూసి చేసిన అల్లరి మాములుగా లేదు.. ఆర్ఆర్ఆర్ మూవీ మేకింగ్ వీడియోను టీవీలో చూసింది క్లింకారా అందులో తన తండ్రిని చూసి క్లీంకార అల్లరి చేసింది ఆ వీడియో మీరూ చూడండి.
Kolkata doctor rape and murder incident: దేశంలో ఒకవైపు 78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మరోవైపు దేశాన్ని కుదిపేసే ఘటన కోల్ కత్తాలో జరిగింది. దీనిపై తాజాగా మెగా కోడలు ఉపాసన కొణిదెల ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు.
Upasana Konidela: మెగా కుటుంబం ఇవాళ రామ్ చరణ్ కూతురు క్లీన్ కార.. మొదటి పుట్టిన రోజును.. అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో.. క్లీంకార పుట్టినప్పుడు తీసిన ఒక అందమైన వీడియో ని ఉపాసన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు.
Apollo Prathap Reddy Car Accident: అపోలో హాస్పిటల్ చైర్మన్ ఉపాసన కామినేని తాత ప్రతాప్ రెడ్డి ప్రయాణిస్తోన్న కారు యాక్సిడెంట్ కు గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Mega Family - Klin Kara: బిడ్డొచ్చిన వేళ.. గొడ్డొచ్చిన వేళ అంటారు. ఎపుడైతే రామ్ చరణ్, ఉపాసన కుటుంబంలో క్లీంకార వచ్చిందో అప్పటి నుంచి ఆ కుటుంబంలో అన్ని శుభాలే. ఒకదాని వెనక మరొకటి మెగా ఫ్యామిలీలో ఆనందాలు వెల్లి విరుస్తున్నాయి.
Athamma Kitchen: మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ బర్తడే ఈరోజు కావడంతో ఆమెకు అరుదైన గిఫ్ట్ ఇచ్చింది కోడలు ఉపాసన. అత్త కోసం ఉపాసన చేసిన పని ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది.. అదేమిటో ఒకసారి చూసేద్దాం..
Ram Charan: రామ్ చరణ్ భార్య గానే కాదు తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీ ఉపాసన. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమెకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. కాగా ఉపాసన రామ్ చరణ్ గురించి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి..
Lavanya Tripathi and Varun Tej Cocktail Party: నిన్న రాత్రి నుంచి మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి సందడి కాక్ టైల్ పార్టీ తో మొదలైంది. అందులో భాగంగా మెగా హీరోలు కూడా బాగానే సందడి చేశారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఈ వేడుకలో కలిసి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
Ram Charan and Upasana: పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మన్నిచ్చారు ఉపాసన ..దీంతో చిరంజీవి ఇంట సంబరాలు అంబకాన్ని అంటాయి.
Ram Charan-Upasana Blessed With Baby Girl: రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీతోపాటు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
Upasana Delivery: మెగా కోడలు ఉపాసన డెలివరీ డేట్ ఫిక్స్ అయింది. ఇప్పటికే ఆసుపత్రిలో చేరిన ఉపాసన రేపు పండంటి బిడ్డకు జన్మనివ్వనుందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Ram Charan Fans Attacked Sunishit: వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన సునిశిత్ అనే వ్యక్తి మీద రామ్ చరణ్ అభిమానులు దాడి చేసి చితక్కొట్టారు. ఆ వివరాల్లోకి వెళితే
Upasana konidela Special Party ఉపాసన రామ్ చరణ్ కలిసి నిన్న రాత్రి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ పార్టీలో సానియా మీర్జా, మంచు లక్ష్మీ వంటి వారు సందడి చేశారు. ఈ పార్టీ ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.
Anjanamma Cooking Video చిరంజీవి తల్లి అంజనమ్మ తాజాగా వంట వండినట్టు కనిపిస్తోంది. తన మనవరాలి కోసం, రామ్ చరణ్‌కు పుట్టబోయే కొడుకు, తన ముని మనవడి కోసం ఇలా స్పెషల్‌గా వండినట్టుగా కనిపిస్తోంది. దగ్గరుండి మరీ ఉపాసన కోసం స్పెషల్‌గా వంట చేయించినట్టుంది.
Ram Charan Upasana Gifts to Manchu Manoj: మంచు మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న ప్రేమ, కోపాలు, ద్వేషాలు అందరికీ తెలిసిందే. ఈ రెండు ఫ్యామిలీల మధ్య అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఒకసారి ఈ రెండు కుటుంబాలు బద్ద శత్రుత్వంలో ఉన్నట్టుగా కనిపిస్తాయి.
Ram Charan And Upasana Konidela Vacation రామ్ చరణ్ ఉపాసనలు ఇప్పుడు పర్సనల్ స్పేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్ తన సినిమా షూటింగ్‌కు గ్యాప్ దొరకడంతో ఇలా భార్యను కోరిన చోటకు తిప్పుతున్నట్టుగా కనిపిస్తోంది.
Upasana Body Shaming సోషల్ మీడియాలో సెలెబ్రెటీలు, వారి వ్యక్తిగత జీవితం మీద ఎప్పుడు ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. మెగా ఫ్యామిలీ మీద అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంలో నెగెటివ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.