Ram Charan and Upasana: చిరంజీవి ఇంట సంబరాలు..పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన..

​Ram Charan and Upasana: పాన్‌ ఇండియా హీరో రామ్‌ చరణ్‌ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మన్నిచ్చారు ఉపాసన ..దీంతో చిరంజీవి ఇంట సంబరాలు అంబకాన్ని అంటాయి.

  • Zee Media Bureau
  • Jun 20, 2023, 11:33 AM IST

​Ram Charan and Upasana: పాన్‌ ఇండియా హీరో రామ్‌ చరణ్‌ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మన్నిచ్చారు ఉపాసన ..దీంతో చిరంజీవి ఇంట సంబరాలు అంబకాన్ని అంటాయి.

Video ThumbnailPlay icon

Trending News