Srikakulam sherlock holmes movie review: వెన్నెల కిషోర్ కమెడియన్ గానే కాకుండా హీరోగా కొన్ని కామెడీ ఓరియంటెడ్ మూవీస్ తో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన మరో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
14 Days Girlfriends Intlo Teaser:
‘14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో’ సినిమాకు సంబంధించిన స్నీక్ పీక్ లాంచ్ ఈవెంట్ జరగగా.. ఈ ఈవెంట్ కి ఈ సినిమా యూనిట్ మొత్తం అటెండ్ అయ్యి.. అల్లరించారు. అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నవ్వుల పంట పండించనుందని సినిమా యూనిట్ తెలిపారు.
Osey Arundhati Teaser: వైవిద్యమైన కథలతో.. వస్తే మన తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ విషయం ఇప్పటికే ఎన్నో సినిమాలతో రుజువయ్యింది. ముఖ్యంగా ఈ మధ్య చిన్న సినిమాలు.. మంచి కాన్సెప్ట్ తో వస్తే.. తెలుగు ప్రేక్షకులు జై జైలు పలుకుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఇదే బాట ఫాలో అవుతూ.. దర్శకుడు విక్రాంత్ కుమార్.. ఒసేయ్ అరుంధతి అనే థ్రిల్లర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.
OMG Movie Pre Release Event: జూన్ 21న OMG (ఓ మంచి ఘోస్ట్) మూవీ ఆడియన్స్ ముందుకురానుంది. ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటుంది.. ఆడియన్స్ థియేటర్స్‌లో చూసి హాయిగా నవ్వుకోవచ్చని చిత్ర యూనిట్ తెలిపింది. అందరికీ తప్పకుండా నచ్చుతుందని పేర్కొంది.
O Manchi Ghost Movie Trailer: నవ్విస్తూనే భయపెట్టేందుకు ఓ మంచి ఘోస్ట్ మూవీ వచ్చేస్తోంది. జూన్ 21న ఆడియన్స్ ముందుకు రానుండగా.. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పిశాచీపురంలోని ఓ బంగ్లాలోకి ప్రవేశించిన గ్యాంగ్ తిరిగి ప్రాణాలతో ఎలా బయపడింది..? దెయ్యాలు ఏం చేశాయి..? అనేది ట్రైలర్లో చూపించారు.
O Manchi Ghost Release Date: ఆడియన్స్‌ను నవ్విస్తునే భయపెట్టించేందుకు వచేస్తోంది ఓ మంచి ఘోస్ట్ మూవీ. జూన్ 14న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
O Manchi Ghost Teaser: OMG (ఓ మంచి ఘోస్ట్) మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నవ్విస్తూ భయపెట్టేలా టీజర్‌ను కట్ చేశారు. టీజర్లో డైలాగ్స్ అదిరిపోయేలా నవ్వించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
O Manchi Ghost Glimpse: ఓ మంచి ఘోస్ట్ అంటూ భయపెడుతునే నవ్వించేందుకు రెడీ వచ్చేస్తోంది OMG మూవీ. ఈ మూవీ నుంచి గ్లింప్స్, కాన్సెప్ట్ పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేశారు. దెయాన్ని చూస్తూ భయపెడుతున్నట్లు పోస్టర్ డిజైన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.
Chaari 111 OTT News: వెన్నెల కిషోర్ అటు కమెడియన్‌గా అలరిస్తూనే హీరోగా అపుడపుడు వెండితెరపై నవ్వులు పూయిస్తున్నాడు. తాజాగా ఈయన హీరోగా 'చారి 111' మూవీ థియేటర్స్‌లో విడుదలై ఓ మోస్తరుగా నడిచింది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారైంది.
Osey Arundhati: వెన్నెల కిషోర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనను చూస్తేనే నవ్వొచ్చేలా ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ కమెడియన్..
Chaari 111 Movie Review: వెన్నెల కిషోర్.. తెలుగులో బ్రహ్మాందనం తర్వాత ఈ రేంజ్లో అలరిస్తోన్న కమెడియన్. సినిమా ఏదైనా తన మార్క్ కామెడీతో మెప్పించడం వెన్నెల కిషోర్ స్టైల్. ప్రస్తుతం తెలుగులో ఈయన లేని బడా స్టార్ హీరోల సినిమాలు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఓ వైపు కమెడియన్‌గా అలరిస్తూనే అపుడపుడు హీరోగా నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఈయన హీరోగా 'చారి 111' అనే మూవీతో పలకరించాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Vennela Kishore- Chaari 111: వెన్నెల కిషోర్.. ప్రస్తుతం తెలుగులో వినిపిస్తోన్న టాప్ కమెడియన్. బ్రహ్మానందం తర్వాత ఆ రేంజ్ సక్సెస్‌తో తెలుగులో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తెలుగులో ఈయన లేని బడా స్టార్ హీరోల సినిమాలు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఓ వైపు కమెడియన్‌గా అలరిస్తూనే అపుడపుడు హీరోగా నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఈయన హీరోగా 'చారి 111' అనే మూవీతో పలకరించబోతున్నా
Vennela Kishore 2000 Notes Tweet వెన్నెల కిషోర్ ఇంట్లో రెండు వేల నోట్ల కట్టలున్నాయని మంచు విష్ణు చెప్పిన మాటలు, వేసిన ట్వీట్, షేర్ చేసిన ఫోటో నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే అది జోక్‌గానే వేసినా కూడా సీరియస్‌గా మారింది.
Manchu Manoj And Bhuma Mounika Love Story మంచు మనోజ్, భూమా మౌనికల వ్యవహారం మీద వచ్చిన రూమర్లు అందరికీ తెలిసిందే. చివరకు మౌనిక మనోజ్‌ల పెళ్లి సైతం హాట్ టాపిక్ అయింది. ఈ పెళ్లితోనే మంచు వారి మధ్య ఉన్న విబేధాలు బయటకు వచ్చాయి.
Chiranjeevi Funny Conversation with Maid చిరంజీవి తాజాగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. వెన్నెల కిషోర్‌తో ఓ సీన్ గురించి ఎలా ప్రిపేర్ అయ్యాడు.. ఇంట్లో వంట మనిషితో జరిగిన సంభాషణను చిరంజీవి చెప్పుకొచ్చాడు.
Manchu Manoj Shares Whatsapp chat మంచు మనోజ్ తాజాగా వాట్సప్ చాట్‌ను బయటపెట్టేశాడు. అందులో వెన్నెల కిషోర్‌తో కలిసి మంచు మనోజ్ పెట్టిన ముచ్చట్ల గురించి ఉన్నాయి.
HBD Manchu Vishnu మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా నిన్నంతా కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి కనిపించలేదు. మంచు విష్ణుకు ఎక్కువ మంది సెలెబ్రిటీలు విషెస్ అందించినట్టు కనిపిస్తోంది.
Swathi muthyam Movie గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ కాంబోలో వచ్చిన స్వాతి ముత్యం సినిమాకు మంచి టాక్ వచ్చింది. డీసెంట్ కలెక్షన్లతో స్వాతి ముత్యం హిట్టుగా నిలిచింది.
Vishnu Manchu Dinner మంచు విష్ణు తాజాగా డిన్నర్ ప్లాన్ చేశాడట. కానీ చెప్పిన టైంకి మాత్రం అవతలి వ్యక్తి రాలేదట. దీంతో మంచు విష్ణుకి మండిపోయింది. ఆ వ్యక్తి ఎవరో చెప్పండంటూ గెస్ చేయమని అడిగాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.