Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్ తనదైన స్టైల్ లో రాజకీయాల్లో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా.. ఆయన వరంగల్ లోక్ సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎలాగైన కడియం కావ్యను ఓడించేలా.. వరంగల్ లో ప్రత్యేకంగా నియోజక వర్గాలకు ఇన్ చార్జీలను నియమించారు.
Thatikonda Rajaiah Agains Joins Into BRS Party: బీఆర్ఎస్ పార్టీలోకి మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తిరిగి వచ్చారు. వరంగల్ లోక్సభ స్థానం ఆశించి భంగపడ్డ ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో మాజీ పార్టీనేత రరజయ్యను బరిలోకి దింపారు.లో రాజధకీయాలు వేగంగా మారుతున్న వేళ గులాబీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీని వీడిన కీలక నాయకుడు తిరిగి పార్టీలోకి చేరడంతో గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. వరంగల్ ఎంపీ స్థానం ఎన్నిక రసవత్తరం కానుంది.
KCR Announced BRS Party MP Candidate Marepalli Sudheer Kumar: వరంగల్ ఎంపీ సీటుపై సుదీర్ఘ చర్చల అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఎట్టకేలకు అభ్యర్థిని ప్రకటించింది. ఉద్యమకారుడు, వైద్యుడైన సుధీర్ కుమార్కు గులాబీ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు.
Kadiyam Srihari Last Elections: పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కడియం శ్రీహరి తొలిసారి మాజీ సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని నిజంగా బాధగా ఉందని.. కేసీఆర్పై ఇంకా గౌరవం ఉందని స్పష్టం చేశారు.
Rasamayi Balakishan: కడియం శ్రీహరి మాదిగజాతిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించాంటూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన ఆరోపణలు చేశాడు. బీఆర్ఎస్ లో ఉన్న.. తాటికొండ రాజయ్య, అరూరి రమేష్, పసునూరి దయాకర్ లాంటి వారిని పార్టీ నుండి వెళ్లిపోయే దాకా వెంటపడ్డాడంటూ రసమయి ఆవేదన వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.