Whatsapp Email Verification Feature: వాట్సాప్ లాగిన్‌కు ఇక నుంచి ఈమెయిల్ వెరిఫికేషన్ ఉపయోగించవచ్చు. మొబైల్ నంబరుకు ఓటీపీ రాలేని సమయంలో మీరు ఈమెయిల్‌ను ఉపయోగించి వెరిఫై చేసుకోవచ్చు. ప్రస్తుతం అప్డేట్ ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
HD Photo Feature Added To Whatsapp: వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇక నుంచి హెచ్డీ క్వాలిటీ ఫోటోలను సెండ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ అప్డేట్ కోసం వినియోగదారులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తుండగా.. తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది.
Whatsapp Video Calling Limit: వాట్సాప్ మరో కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీడియో కాలింగ్ లిమిట్‌ను పెంచడంతోపాటు కాంటాక్ట్స్‌లో నంబరు సేవ్ చేయకుండానే మెసేజ్ పంపించే సౌకర్యం కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
Whatsapp Video Call Limit: వాట్సాప్ యూజర్లకు మరో అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. వీడియో కాలింగ్‌కు సంబంధించి లిమిట్‌ను పెంచింది. ఇక నుంచి 32 మందితో ఒకేసారి వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్ ఎవరికి అంటే..?
Whatsapp Data Transfer: సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు అందిస్తుంటోంది. ఇప్పుడు డేటా బదిలీకు సంబంధించి మరో ఫీచర్ ప్రవేశపెట్టింది. ఆ వివరాలు మీ కోసం..
Whatsapp Data Transffer: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్‌లో అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో వచ్చాయి. అయితే చాలాకాలంగా యూజర్లు కోరుకుంటున్న మరో గొప్ప ఫీచర్ ఇప్పుడు అందుబాటులో వచ్చేసింది. ఆ వివరాలు మీ కోసం..
WhatsAPP Online Status: వాట్సాప్‌లో త్వరలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతుంది. ప్రస్తుతం వాట్సాప్ యూజర్స్ తమ ఆన్లైన్ స్టేటస్‌ను కనిపించకుండా సెట్ చేసుకునే ఫీచర్ అందుబాటులో ఉంది.
Whatsapp Launches A New Feature | ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్ నూతన ప్రైవసీ పాలసీపై పలు దేశాల్లో విమర్శలు వెల్లువెత్తడంతో కొంత వెనుకడుగు వేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సైతం వాట్సాప్ సంస్థకు కీలక నోటీసులు ఇవ్వడం తెలిసిందే. మరోవైపు తన యాప్ అన్ ఇన్స్టాల్స్, వాట్సాప్ అకౌంట్లు డిలీట్ కానుండటంతో ఆందోళన మొదలైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.