BSNL SIM Home Delivery: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు విపరీతంగా పెరిగిపోతున్నారు. భారత ప్రభుత్వ టెలికాం సంస్థ 5 జీ సేవలను కూడా ప్రారంభించింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ అక్టోబర్ చివరి నాటికి 80 వేల టవర్లు పూర్తిచేస్తమని చెప్పారు. 2025 వరకు లక్ష టవర్లు 4 జీ నెట్వర్క్ అందుబాటులోకి రానున్నాయి. అయితే, కేవలం జూలైలోనే 2,17,000 సిమ్ కార్డులను బీఎస్ఎన్ఎల్ విక్రయించింది.
AC Gas Leak Symptoms: కొందరు ఏసీ మెకానిక్‌లు అవసరం లేకున్నా ఏసీ గ్యాస్ అయిపోయిందని.. గ్యాస్ ఫిల్లింగ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఇటీవల వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నిజంగా మీ ఏసీలో గ్యాస్ అయిపోయిందా లేదా అనే విషయం మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. ఎలాగంటే..?
Whatsapp Video Call Limit: వాట్సాప్ యూజర్లకు మరో అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. వీడియో కాలింగ్‌కు సంబంధించి లిమిట్‌ను పెంచింది. ఇక నుంచి 32 మందితో ఒకేసారి వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్ ఎవరికి అంటే..?
Best Low Price Laptops: మీరు తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లతో ఉండే నోటుబుక్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? మీ కోసం మార్కెట్లో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో బెస్ట్ ఏవి..? ఏది తీసుకోవాలి..? అని ఆలోచిస్తున్నారా..? ఇంకేందుకు ఆలస్యం ఈ వార్త చదివేయండి..
Whatsapp Latest Update: వాట్సాప్ సరికొత్త ఫీచర్లను యూజర్ల అందుబాటులోకి తీసుకువచ్చింది. మూడు సెక్యూరిటీ ఫీచర్లను ప్రవేశపెట్టగా.. వీటితో వినియోగదారులకు వేరే లెవెల్ ఎక్స్పిరియన్స్కు ఫీలవుతారని వాట్సాప్ చెబుతోంది. పూర్తి వివరాలు ఇలా..
SAMSUNG Tizen TV @ Rs 5,501: మీరు తక్కువ ధరలో స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఫ్లిప్‌కార్టులో బంపర్ ఆఫర్ మీకు అందుబాటులో ఉంది. ఎంత ధరకు లభిస్తుంది..? ఫీచర్స్ ఏమున్నాయి..? పూర్తి వివరాలు ఇవిగో..
Samsung Galaxy S20 Fe 5G Offer Price: ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు తమ సెల్ఫోన్లను కూడా అప్డేట్ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ కొనుగోలు చేస్తున్నారు. మీరూ 5జీ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ ఫోన్‌పై ఓ లుక్కేయండి..
Google Search Tips: మీరు ప్రతి చిన్న విషయానికి గూగుల్‌లో వెతుకున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీరు పొరపాటున కొన్ని విషయాలు గూగుల్ సెర్చ్ చేయకూడదు. ఒకవేళ ఈ ఐదు విషయాలు వెతికితే మీరు జైలుపాలయ్యే అవకాశం ఉంది. అవి ఏంటో తెలుసుకోండి.
5G cheapest smartphone: ఇండియాలో 5జీ చాలా ప్రాంతాల్లో అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది 5 జీ ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు, ఈ క్రమంలో చీపెస్ట్ ఫోన్ల లిస్టు మీ కోసం
NASA Astronauts: నాసా చేపట్టబోతున్న ఆస్ట్రోనాట్ శిక్షణా కార్యక్రమానికి తాజాగా ఓ భారతీయ సంతతి వ్యక్తి ఎంపికయ్యారు. యూక్రెయిన్, భారతీయ మూలాలున్న డా. అనీల్ మీనన్ ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.