White Hair Remedies: ఇటీవలి కాలంలో కేశ సంబంధిత సమస్యలు అధికమయ్యాయి. తక్కువ వయస్సుకే జుట్టు తెల్లబడటం లేదా రాలిపోవడం ప్రధానంగా కన్పిస్తోంది. ఆఖరికి 25-30 ఏళ్ల వయస్సులోనే ఈ సమస్య వెంటాడుతోంది. జెనెటిక్ కూడా ఓ కారణమైనా అత్యధిక శాతం కాలుష్యం, వాతావరణం, వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి మాత్రమే. అంటే ఈ సమస్యకు పరిష్కారం కూడా మన చేతుల్లోనే ఉందని. ఆ వివరాలు మీ కోసం..

White Hair Home Remedies: ప్రస్తుతం కాలంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే దీని కోసం కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల సమస్య నుంచి బయటపడుతారు.
Reason For White Hair And Causes In Young Age: తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, యువతలో రావడానికి మాత్రం కొన్ని కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా కొన్ని అలవాట్లను మానుకోవాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.