New Virus In Africa: ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త వైరస్‌లు పంజా విసురుతున్నాయి. ప్రస్తుతం మళ్లీ కోవిడ్ విజృంభణ మెల్లగా పెరుగుతుండగా.. ఆఫ్రికాలో మరో డేంజర్ వైరస్ పట్టుకొచ్చింది. ఈ వ్యాధి సోకిన వారు 24 గంటల వ్యవధిలోనే ముక్కు నుంచి రక్తం కారుతూ మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
Cyclone Freddy Deaths: ఫ్రెడ్డీ తుఫాన్ ధాటికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. 326 మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షకుపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Russian Scientist Andrey Botikov Murder: ప్రముఖ శాస్త్రవేత్త, కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఆండ్రీ బోటికోవ్‌ను ఓ వ్యక్తి హత్య చేశాడు. బెల్టుతో గొంతు బిగించి.. దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
New Zealand Earthquake Update: న్యూజిలాండ్‌ను వరుస విపత్తులు బెంబెలేత్తిస్తున్నాయి. వరదల నుంచి తేరుకునేలోపే వరుస భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరోసారి భారీ భూకంపం సంభవించింది. రికార్డు స్కేలుపై 6.9గా నమోదైంది.
Four Day Work Week: వారానికి మూడు వీక్లీ ఆఫ్‌లు.. నాలుగు రోజుల పని.. వినడానికి ఎంతో బాగుంది కదూ..! ఎక్కడండీ బాబూ మా కంపెనీలో ఒక వీక్ ఆఫ్ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నారని అంటరా..? అయితే ఈ వార్త చదివేయండి..
The Pope Emeritus Benedict XVI Passed Away : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్కులు అందరూ విషాదంలో మునిగిపోయారు, 95 ఏళ్ల వయసులో మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. ఆ వివరాల్లోకి వెళితే
Minister Bilawal Bhutto Controversy: ప్రధాని మోదీపై పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. బిలావల్ భుట్టో జర్దారీ బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేస్తూ.. దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు.
India-Pakistan Relations: ప్రధాని మోదీపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ వివాదాస్పద కామెంట్స్ చేశారు. గుజరాత్ కసాయి అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా పాక్ పరువును భారత్ తీయడంతో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Floods In Nigeria : ఆఫ్రికా దేశమైన నైజీరియాలో వరదల కారణంగా 600 మందికి పైగా మరణించగా 13 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలలో తలదాచుకోవాల్సి వచ్చింది.
Copenhagen Shooting: కోపెన్‌హగెన్ లోని రద్దీగా ఉండే ఓ షాపింగ్ మాల్‌లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Afghanistan Blast : అఫ్గానిస్థాన్‌లో వరుస పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కాబూల్‌లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మందికిపైగా మృతి చెందారు.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలలో కాలుష్యం కూడా ఒకటి. ముఖ్యంగా వాహనాలు, పరిశ్రమల నుండి వెలువడే వాటి కారణంగా వాయు కాలుష్యం రెట్టింపు అవుతుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించటానికి హాంగ్ కాంగ్ లో కాలుష్యాన్ని కనిపెట్టే సెన్సార్ లను తీసుకొచ్చారు.
Brazil : బ్రెజిల్‌లో ప్రకృతి సోయగాలను చూసేందుకు వెళ్లిన యాత్రికుల బోటుపై భారీ రాతి ఫలకం విరిగిపడి.. ఏడుగురు మరణించారు. ఈ ప్రమాదంలో 32 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మరో 20 మంది గల్లంతయ్యారు.
Russia Covid: రష్యాలో కరోనా ఉద్ధృతి రోజురోజూకు పెరుగుతోంది. ఆ దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. మళ్లీ వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి.