English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Iran

Iran

 Iranian Rial vs Indian Rupee: ఈ దేశంలో అడుగుపెట్టగానే రూ.100 కాస్త రూ.12 లక్షలగా మారుతాయి.. మీరు విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే లక్షాధికారి అవుతారు..!!
Iran Jan 20, 2026, 11:50 AM IST
Iranian Rial vs Indian Rupee: ఈ దేశంలో అడుగుపెట్టగానే రూ.100 కాస్త రూ.12 లక్షలగా మారుతాయి.. మీరు విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే లక్షాధికారి అవుతారు..!!
Iranian Rial vs Indian Rupee: ప్రపంచవ్యాప్తంగా సుమారు 195 దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి వందల ఏళ్ల చరిత్ర, ప్రత్యేకమైన సంస్కృతి మాత్రమే కాకుండా తమకంటూ ప్రత్యేక కరెన్సీ కూడా ఉంటుంది. ఈ కరెన్సీల ద్వారానే రోజువారీ లావాదేవీలు, వస్తువుల కొనుగోలు-అమ్మకాలు జరుగుతాయి. అయితే అన్ని దేశాల కరెన్సీలు ఒకే స్థాయిలో బలంగా ఉండవు. కొన్ని దేశాల కరెన్సీలు చాలా శక్తివంతంగా ఉంటే, మరికొన్ని దేశాల కరెన్సీలు తీవ్రంగా బలహీనంగా మారాయి.
Iran: ఇరాన్ లో ఉద్రిక్తత.. భారత ప్రభుత్వం హై అలర్ట్..
Iran Riots Jan 16, 2026, 10:59 AM IST
Iran: ఇరాన్ లో ఉద్రిక్తత.. భారత ప్రభుత్వం హై అలర్ట్..
Iran Crisis Effect On India:ఇరాన్‌ లో  ఉద్రిక్తతలు, అమెరికా దాడులు జరగవచ్చన్న నేపథ్యంలో భారత్‌  ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. అక్కడున్న భారతీయులు ఆ దేశాన్ని వీడాలంటూ హెచ్చరిక జారీ చేసింది. అందుబాటులో ఉన్న మార్గాల్లో దేశాన్ని వీడాలని సూచించింది. స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిని సురక్షితంగా తీసుకురావడానికి సిద్ధమైంది. నేటి నుంచి ఈ తరలింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు విదేశాంగ శాఖ వర్గాల సమాచారం.
Iran War: మళ్లీ యుద్ధం.. ఇరాన్ ఎయిర్ స్పెస్ క్లోజ్..
Iran Riots Jan 15, 2026, 01:02 PM IST
Iran War: మళ్లీ యుద్ధం.. ఇరాన్ ఎయిర్ స్పెస్ క్లోజ్..
Iran War: ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎయిర్‌స్పేస్‌ పూర్తిగా మూసివేసింది. ఇరాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ జారీ చేసిన నోటామ్‌ ప్రకారం ఈ నిర్ణయం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. టెహ్రాన్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్‌ పరిధిలోకి వచ్చే ఇరాన్‌..మొత్తం ఎయిర్ స్పేస్ లోని అన్ని రకాల విమానాల రాకపోకలను నిలిపివేశారు. సివిల్‌, మిలిటరీ, కార్గో, అలాగే ఇరాన్ మీదుగా దాటే ఓవర్‌ఫ్లైట్లకు కూడా పూర్తిగా నిషేధం విధించారు.
Iran Riots: ఇరాన్ లో మిన్నంటిన అల్లర్లు.. 500 మంది మృతి..
Iran Riots Jan 12, 2026, 10:14 AM IST
Iran Riots: ఇరాన్ లో మిన్నంటిన అల్లర్లు.. 500 మంది మృతి..
Iran Riots: ఇరాన్​ అంతటా నిరసనలు విస్తరిస్తున్నాయి. దేశంలో పెరిగిపోతున్న ఆర్ధికమాద్యం, ధరలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఈ నిరసనలు అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే నిరసనకారులపై పాలకులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో నిరసనకారులపై కాల్పులకు సైతం వెనకాడటంలేదు. 
Iran Crisis: ఇరాన్ లో రోడ్డెక్కిన ప్రజలు.. ఖమేని దిగిపో అంటూ నినాదాలు..
Iran Jan 11, 2026, 12:50 PM IST
Iran Crisis: ఇరాన్ లో రోడ్డెక్కిన ప్రజలు.. ఖమేని దిగిపో అంటూ నినాదాలు..
Iran Crisis: ఇరాన్‌లో ఆందోళనలు అంతకంతకూ రగులుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో రెండు వారాల కిందట ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని టెహ్రాన్‌ సహా పలు నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. వారిని నియంత్రించే సందర్భంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా పదుల సంఖ్యలో నిరసనకారులు మరణించారు. మృతుల్లో  పిల్లలు, భద్రతా సిబ్బందీ ఉన్నారు. 2,300 మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
Iran Protests Women Burn Khamenei Photos And Light Cigarettes
Burn Khamenei Photos Jan 10, 2026, 06:20 PM IST
Iran Protests: ఫోటోలు కాల్చి సిగరెట్లు తాగుతున్న అమ్మాయిలు.. ఎందుకో తెలుసా..?
Iran Protests: ఇరాన్‌లో ప్రజలు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడీ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అక్కడి యువతులు, మహిళలు మరో అడుగు ముందుకేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఫోటోలకు నిప్పు అంటించి సిగరెట్లు వెలిగించుకుంటున్నారు. ఇప్పుడిది అక్కడ ట్రెండ్ గా మారింది. ఇరాన్ లో సుప్రీం లీడర్ ఫోటోకు నిప్పు పెట్టడం నేరం. అంతేకాదు మహిళలు సిగరెట్ తాగడం కూడా నేరమే. యువతులు, మహిళలు ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా, స్వేచ్ఛను కోరుకుంటూ వాళ్లు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో యువతి లాకప్ డెత్ సమయంలోనూ మహిళలు ఇదే తరహా నిరసనలు చేపట్టారు.
Indian Currency Value: మన దేశం నుంచి రూ. 10 వేలు తీసుకెళితే.. ఆ దేశంలో కోటీశ్వరుడు  కావొచ్చు..!
Iran currency Oct 27, 2025, 07:07 AM IST
Indian Currency Value: మన దేశం నుంచి రూ. 10 వేలు తీసుకెళితే.. ఆ దేశంలో కోటీశ్వరుడు కావొచ్చు..!
Indian Currency Value: భారతదేశం నుంచి 10 వేల రూపాయలు తీసుకెళితే.. ఆ దేశంలో కోటీశ్వరులు కావొచ్చు. ఈ ఇస్లామిక్ దేశంలో భారతదేశంలోని 10 వేల రూపాయలు  5 మిలియన్లకు సరి సమానం. కేవలం మన దేశ కరెన్సీ రూ. 10 వేలుంటే ఆ దేశంలో మీరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు.  
iran supreme leader ali khamenei makes sensational Comments on american president donald trump
America Vs Iran Jul 10, 2025, 07:00 PM IST
America Vs Iran: డొనాల్ట్ ట్రంప్‌కు ఇరాన్‌ సుప్రీం సంచలన వార్నింగ్
America Vs Iran: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ఆపేందుకు మధ్యవర్తిత్వం వహించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పైనే ఇరాన్ మండిపడుతోంది. తాజాగా ఆ దేశ సుప్రీం  లీడర్ డొనాల్ట్ ట్రంప్‌ను చంపేస్తానంటూ మాస్ వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. 
America Vs Iran: ట్రంప్ ను లేపేస్తాం.. ఇరాన్ నేత ఖొమైనీ మాస్ వార్నింగ్..
America Vs Iran Jul 10, 2025, 10:51 AM IST
America Vs Iran: ట్రంప్ ను లేపేస్తాం.. ఇరాన్ నేత ఖొమైనీ మాస్ వార్నింగ్..
America Vs Iran: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు జావద్‌ లారిజాని  ఈ హెచ్చరికలు చేశారు. స్థానిక మీడియాలో ఆయన వ్యాఖ్యలు ప్రసారమయ్యాయి.
Trump Vs Iran: ఇరాన్ కు ట్రంప్ మళ్లీ స్ట్రాంగ్ వార్నింగ్.. మళ్లీ దాని జోలికి పోవద్దంటూ హెచ్చరిక..
Trump Vs Iran Jun 26, 2025, 07:46 AM IST
Trump Vs Iran: ఇరాన్ కు ట్రంప్ మళ్లీ స్ట్రాంగ్ వార్నింగ్.. మళ్లీ దాని జోలికి పోవద్దంటూ హెచ్చరిక..
Trump Vs Iran: ఇరాన్‌ మరోసారి అణ్వాయుధ కార్యక్రమం జోలికి వెళితే మళ్లీ దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌ యురేనియం శుద్ధి చేయడానికి దూరంగా ఉండాలన్నారు.   
Iran Attacks Qatar: అమెరికా యుద్ధ స్థావరాలే లక్ష్యంగా ఇరాక్, ఖతార్ పై ఇరాన్ వైమానిక దాడులు..
Iran Attacks Qatar Jun 24, 2025, 04:30 AM IST
Iran Attacks Qatar: అమెరికా యుద్ధ స్థావరాలే లక్ష్యంగా ఇరాక్, ఖతార్ పై ఇరాన్ వైమానిక దాడులు..
Iran Attacks Qatar: ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా.. నేనున్నాంటూ రంగంలోకి దిగడం అగ్ర రాజ్యం అమెరికాకు ముందు నుంచే అలవాటు. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో అమెరికాలోకి దిగడంతో ఇది మరింత ముదిరింది. దీంతో ఇరాన్.. పశ్చిమ ఏషియాలో ఖతార్, ఇరాక్ లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ లే లక్ష్యంగా వైమానిక దాడులకు తెగపడింది. 
Donald Trump: ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్‌ కుట్ర..! ఇజ్రాయెల్ సంచలనం..!!
Donald Trump Jun 16, 2025, 11:41 AM IST
Donald Trump: ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్‌ కుట్ర..! ఇజ్రాయెల్ సంచలనం..!!
Donald Trump:  ఇరాన్ అణు కేంద్రాలను నాశనం చేయడానికి తమ దేశం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉందని నెతన్యాహు అన్నారు. మనం మనల్ని మనం మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచాన్ని కూడా రక్షించుకుంటున్నామని ఆయన అన్నారు. 
Travel Tips: అమెరికాకు శత్రువు అయిన ఈ దేశంలో..భారతదేశపు ఒక రూపాయి 500 రెట్లు
Travel Tips Mar 6, 2025, 10:04 PM IST
Travel Tips: అమెరికాకు శత్రువు అయిన ఈ దేశంలో..భారతదేశపు ఒక రూపాయి 500 రెట్లు
Travel Tips: మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే, లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం 1,000 రూపాయలతో హాయిగా ప్రయాణించగల దేశం గురించి తెలుసా? అవును ఆ దేశంలో మన భారతదేశపు రూపాయి 500రెట్లు ఎక్కువ. ఇంతకీ ఆ దేశం ఏదో తెలుసుకుందామా?   
IRAN: 'మేము తలచుకుంటే...' ఇరాన్ సుప్రీం లీడర్ మాస్‌ వార్నింగ్‌.. ఇక దబిడి దిబిడే
Iran Dec 23, 2024, 02:21 PM IST
IRAN: 'మేము తలచుకుంటే...' ఇరాన్ సుప్రీం లీడర్ మాస్‌ వార్నింగ్‌.. ఇక దబిడి దిబిడే
IRAN: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు ఎలాంటి ప్రాక్సీ ఆర్మీ అవసరం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. తాము రంగంలోకి దిగితే ముసుగు సంస్థలతో అవసరం లేదని హెచ్చరించారు. అమెరికా కిరాయి మూకలుగా పనిచేస్తే అణివేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.   
Israel Hezbollah War: ఇజ్రాయిల్ - హెజ్బొల్లా మధ్య ముగిసిన యుద్ధం..
Hamas Israel War Nov 28, 2024, 12:10 PM IST
Israel Hezbollah War: ఇజ్రాయిల్ - హెజ్బొల్లా మధ్య ముగిసిన యుద్ధం..
Israel Hezbollah War: నిన్న మొన్నటి వరకు నిత్యం  బాంబుల దాడులు, కాల్పుల మోతలు, రాకెట్ల వర్షంతో అట్టుడికిన లెబనాన్ లో శాంతి నెలకుంటుంది. అమెరికా మధ్యవర్తిత్తంతో హెజ్ బొల్లా...ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో ఇజ్రాయెల్ దాడులను ఆపేసింది.
Israel - Iran War: ఇరాన్ క్షిపణి వ్యవస్థపై ఇజ్రాయిల్ భీకర దాడులు.. 40 మంది మృతి..
Israel War Oct 27, 2024, 12:30 PM IST
Israel - Iran War: ఇరాన్ క్షిపణి వ్యవస్థపై ఇజ్రాయిల్ భీకర దాడులు.. 40 మంది మృతి..
Israel - Iran War: ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య యుద్ధం మిడిల్ ఈస్ట్ నివురుగప్పిన నిప్పులా మారింది. ఒక్కసారిగా ఇజ్రాయెల్‌ దళాలు ఉత్తర గాజాపై తెగబడ్డాయి. దాంతో దాదాపు 45 మంది మరణించినట్లు తెలుస్తోంది.  
Israel-Iran War: ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల ప్రయోగం
Israel Oct 26, 2024, 08:15 AM IST
Israel-Iran War: ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల ప్రయోగం
 Israel-Iran War: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. అక్టోబర్ 1వ తేదీన ఇరాన్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోంది. శనివారం తెల్లవారుజామున ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది. 
Isrel - Hamas War: యాహ్వా సిన్వర్ మరణం.. ఇజ్రాయిల్, హమాస్ యుద్దం ఆగేనా.. ?
Hamas Israel War Oct 19, 2024, 11:00 AM IST
Isrel - Hamas War: యాహ్వా సిన్వర్ మరణం.. ఇజ్రాయిల్, హమాస్ యుద్దం ఆగేనా.. ?
Isrel - Hamas War: గత కొన్నేళ్లుగా పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు అలముకున్నాయి. హమాస్, ఇజ్రాయిల్ మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ యుద్ధంలో హమాస్ ఛీఫ్ యాహ్వా సిన్వర్ మరణంతో గాజా యుద్ధం ఆగిపోతుందా? ఇజ్రాయెల్‌ శాంతిస్తుందా? హమాస్‌ తెల్ల జెండా ఊపుతుందా? ఏడాది దాటిన మారణహోమం ఇకనైనా చల్లారుతుందా...? దేశాధినేతల రాజకీయాలకు పుల్ స్టాప్ పడుతోందా. ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తికర ప్రశ్నలు తలెత్తుతున్నాయి?
Iran Isreal War: ఇజ్రాయిల్ పై భారీ డ్రోన్ దాడికి దిగిన హిజ్బుల్లా.. ఐడీఎఫ్ కు భారీ దెబ్బ..
iran israel war Oct 14, 2024, 09:13 AM IST
Iran Isreal War: ఇజ్రాయిల్ పై భారీ డ్రోన్ దాడికి దిగిన హిజ్బుల్లా.. ఐడీఎఫ్ కు భారీ దెబ్బ..
Iran Isreal War: లెబనీస్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై భారీ డ్రోన్ దాడి చేసింది. బిన్యామీనా సమీపంలోని సైనిక స్థావరంపై డ్రోన్ ద్వారా ఈ దాడి జరిగింది.
Explainer: ఇది మీకు తెలుసా? ఇరాన్-ఇజ్రాయెల్ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు..ఇప్పుడు ఇద్దరి మధ్య బద్ధ శత్రుత్వం ఎందుకు?
Iran Oct 7, 2024, 02:17 PM IST
Explainer: ఇది మీకు తెలుసా? ఇరాన్-ఇజ్రాయెల్ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు..ఇప్పుడు ఇద్దరి మధ్య బద్ధ శత్రుత్వం ఎందుకు?
Iran-Israel War Inside Story: ఇరాన్-ఇజ్రాయెల్ ఒక్కప్పుడు ప్రాణ స్నేహితులు. ఈ రెండు దేశాల మధ్య 30ఏండ్లుగా బలమైన సంబంధాలు ఉన్నాయి.  అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ ను గుర్తించిన రెండవ ముస్లిం దేశం ఇరానే. 80వ దశకం వరకు ఇరాన్ కు ఇజ్రాయెల్ ఆయుధాలను సరఫరా చేసింది. ప్రతిఫలంగా ఇరాన్, ఇజ్రాయెల్ కు చమురు సరఫరా చేసేది. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎంతా ఉన్నాయంటే...నిఘా సంస్థల సాంకేతిక పరిజ్ఞానం నుంచి సాంకేతికత వరకు ఉమ్మడిగా ట్రైనింగ్ పొందాయి. ఇంత బలమైన సంబంధాలు కలిగి ఉన్న ఈ రెండు దేశాలు..ఇప్పుడు బద్ధ శత్రువులుగా ఎందుకు మారాయి.  ఈ రెండు దేశాల మధ్య శత్రు గీత ఎవరు గీశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.   
  • 1
  • 2
  • 3
  • Next
  • Last »

Trending News

  • Samsung Galaxy A07: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. Samsung Galaxy A07 ఫోన్‌పై రూ.15 వేల బోనస్‌!
    Samsung Galaxy A07

    Samsung Galaxy A07: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. Samsung Galaxy A07 ఫోన్‌పై రూ.15 వేల బోనస్‌!

  • Pariksha pe charcha 2026: కంఫ్టర్ట్ జోన్ నుంచి బైటకు వస్తేనే గొప్ప విజయాలు.. పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీ..
    Pariksha pe Charcha 2026
    Pariksha pe charcha 2026: కంఫ్టర్ట్ జోన్ నుంచి బైటకు వస్తేనే గొప్ప విజయాలు.. పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీ..
  • Vishwambhara Movie: మెగా ఫ్యాన్స్ శివరాత్రికి బీ రెడీ.. విశ్వంభరుడు వచ్చేస్తున్నాడు..!
    Vishwambhara Movie Release
    Vishwambhara Movie: మెగా ఫ్యాన్స్ శివరాత్రికి బీ రెడీ.. విశ్వంభరుడు వచ్చేస్తున్నాడు..!
  • Venkataramyya Gari Taluka:‘వెంకట్రామయ్య గారి తాలూకా’ టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన సురేష్ బాబు..
    Venkataramyya Gari Taluka
    Venkataramyya Gari Taluka:‘వెంకట్రామయ్య గారి తాలూకా’ టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన సురేష్ బాబు..
  • Ajit Pawar: మరాఠా యోధుడు అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్రలో మారిపోయిన పవర్ పాలిటిక్స్..
    Ajit Pawar Maharashtra Politics
    Ajit Pawar: మరాఠా యోధుడు అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్రలో మారిపోయిన పవర్ పాలిటిక్స్..
  • Thandel@1Year: ‘తండేల్’ మూవీకి యేడాది పూర్తి.. నాగ చైతన్య స్పెషల్ ట్వీట్..
    Thandel completes one year
    Thandel@1Year: ‘తండేల్’ మూవీకి యేడాది పూర్తి.. నాగ చైతన్య స్పెషల్ ట్వీట్..
  • Operation Padma Review:‘ఆపరేషన్ పద్మ’ రివ్యూ.. సస్పెన్స్ థ్రిల్లర్ ఆకట్టుకుందా..!
    Operation Padma Review
    Operation Padma Review:‘ఆపరేషన్ పద్మ’ రివ్యూ.. సస్పెన్స్ థ్రిల్లర్ ఆకట్టుకుందా..!
  • Pawan Kalyan Surender Reddy Movie: పవన్ కల్యాణ్ సరసన ప్రభాస్ హీరోయిన్..సురేందర్ రెడ్డి సినిమాతో మరో బ్లాక్‌బాస్టర్?!
    pawan kalyan
    Pawan Kalyan Surender Reddy Movie: పవన్ కల్యాణ్ సరసన ప్రభాస్ హీరోయిన్..సురేందర్ రెడ్డి సినిమాతో మరో బ్లాక్‌బాస్టర్?!
  • Strike: రేపు దేశవ్యాప్తంగా ఓలా, ఉబర్‌, ర్యాపిడో సేవలు బంద్‌.. రైడ్‌ హైలింగ్‌ డ్రైవర్స్‌ స్ట్రైక్‌, డిమాండ్లు ఇవే..!
    Ola Uber Rapido strike
    Strike: రేపు దేశవ్యాప్తంగా ఓలా, ఉబర్‌, ర్యాపిడో సేవలు బంద్‌.. రైడ్‌ హైలింగ్‌ డ్రైవర్స్‌ స్ట్రైక్‌, డిమాండ్లు ఇవే..!
  • U19 World Cup 2026: బౌండరీల మోత.. సిక్సర్ల హోరు.. వరల్డ్ కప్ అండర్ 19 ఫైనల్లో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ..
    U19 World Cup 2026
    U19 World Cup 2026: బౌండరీల మోత.. సిక్సర్ల హోరు.. వరల్డ్ కప్ అండర్ 19 ఫైనల్లో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x