చిన్న పిల్లలను పెద్దయ్యాక ఎమవుతావు.. అని అడిగితే ఎవరైనా సరే డాక్టర్.. ఇంజనీర్.. అంటూ చాలా క్యూట్‌గా సమధానం చెబుతుంటారు. అయితే ఓ చిన్నారి మాత్రం దీనికి భిన్నంగా నేను పెద్దయ్యాక పూజా హెగ్డేనవుతా (Actress Pooja Hegde ).. ఆమె మంచిగా ఉంటాది.. అంటూ.. చాలా క్యూట్‌గా ( child cute video ) మాట్లాడిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో వైరల్ అయింది.
Happy Birthday Prabhas | టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ సర్ప్రైజ్ వచ్చేసింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ‘రాధేశ్యామ్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు.
మహేష్ బాబు, అల్లరి నరేష్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ప్రస్తుతం డెహ్రాడూన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నరేష్ ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.