Whirlpool Washing Machine: వాషింగ్‌ మెషిన్స్‌పై ప్రత్యేక డీల్‌ ప్రారంభం..7 kg వాషింగ్‌ మెషిన్‌ 3,990కే పొందండి..

7 Kg Whirlpool Washing Machine Price: అతి తక్కువ ధరకే మంచి వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. Whirlpool 7 kg వాషింగ్‌ మెషిన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2023, 12:19 PM IST
Whirlpool Washing Machine: వాషింగ్‌ మెషిన్స్‌పై ప్రత్యేక డీల్‌ ప్రారంభం..7 kg వాషింగ్‌ మెషిన్‌ 3,990కే పొందండి..

 

7 Kg Whirlpool Washing Machine Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీలో దివాళి సేల్‌ ప్రారంభం కాకముందే కొన్ని ప్రత్యేక డీల్స్‌ మొదలయ్యాయి. ఈ డీల్‌లో భాగంగా కొన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రత్యేక డీల్‌లో భాగంగా వాషింగ్‌ మెషిన్స్‌ కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలకే లభించనున్నాయి. అయితే ఈ డీల్‌ ఏ వాషింగ్‌ మెషిన్‌ డెడ్‌ చీప్‌గా లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఫ్లిఫ్‌కార్ట్‌లో Whirlpool కంపెనీకి సంబంధించిన 7కేజీ సమర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వాషింగ్‌ మెషిన్‌ సెమీ ఆటోమెటిక్‌ టాప్‌ లోడ్‌ కండీషన్‌ను కలిగి ఉంటుంది. మొదట ఈ వాషింగ్‌ మెషిన్‌ను కంపెనీ MRP ధర రూ. 13,350తో విక్రయించింది. అయితే ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా ఈ వాషింగ్‌ మెషిన్‌పై దాదాపు 25 శాతం తగ్గింపు లభిస్తుంది.

Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్

ఇక ఈ ప్రత్యేక డీల్‌ డిస్కౌంట్‌ పోను మీరు ఈ వాషింగ్‌ మెషిన్‌ను రూ.9,990కే పొందవచ్చు. అంతేకాకుండా దీనిని మీరు బ్యాంక్‌ ఆఫర్స్‌ ద్వారా మరింత తగ్గింపుతో పొందవచ్చు.  అయితే మీరు ఈ వాషింగ్‌ మెషిన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. మీరు వినియోగిస్తున్న పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌ ద్వారా ఎక్చేంజ్‌ చేసి దాదాపు రూ.6,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఈ Whirlpool 7కేజీ సమర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ను రూ. 3,990కే పొందవచ్చు. 

Whirlpool 7 kg వాషింగ్‌ మెషిన్‌ ఫీచర్స్‌:
పెద్ద 66L టబ్
స్మార్ట్ స్క్రబ్ స్టేషన్
షాక్‌ప్రూఫ్ ప్యానెల్
340W మోటార్
సులభంగా కదలిక కోసం 4 చక్రాలు
ఎలుక రక్షణం కోసం ప్రత్యేక ఫీచర్‌
LINT ఫిల్టర్
3 వాష్ ప్రోగ్రామ్‌లు 
స్క్రబ్ స్టేషన్ ఫీచర్‌

Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News