Amazon Washing Machine Offers: ఇలాంటి డిస్కౌంట్‌ ఆఫర్‌ మళ్లీ రాదు.. LG 8 Kg 5 స్టార్‌ వాషింగ్‌ మెషిన్‌ రూ.14 వేలకే!

Amazon Washing Machine Offers: అత్యంత తగ్గింపు ధరతో మంచి వాషింగ్ మెషిన్ను కొనుగోలు చేయాలనుకుంటే ఇది సువర్ణ అవకాశం కంటే ఎక్కువ.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కొన్ని  వాషింగ్ మిషన్స్ అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. వాటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 6, 2024, 08:46 PM IST
Amazon Washing Machine Offers: ఇలాంటి డిస్కౌంట్‌ ఆఫర్‌ మళ్లీ రాదు.. LG 8 Kg 5 స్టార్‌ వాషింగ్‌ మెషిన్‌ రూ.14 వేలకే!

 

Amazon Washing Machine Offers: ప్రస్తుతం చాలామంది దుస్తులను శుభ్రం చేసే క్రమంలో శరీర శ్రమను తగ్గించుకునేందుకు వాషింగ్ మెషిన్స్‌ను  ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీనికి కారణంగా మార్కెట్లో వాషింగ్ మెషిన్స్‌ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని ఎలక్ట్రిక్ కంపెనీలు వాషింగ్ మెషిన్ తయారీని చేపట్టి మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ప్రతి సంవత్సరంలో ఒక్కొక్క కంపెనీ నుంచి ఏం లేకున్నా దాదాపు 5 నుంచి 10 వాషింగ్ మెషిన్లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. దీంతో పాటు మార్కెట్లో విక్రయాల పోటీ కూడా జోరుగా పెరిగిపోతోంది. ఇప్పుడు వాషింగ్ మిషన్స్ మధ్యతరగతి వారి ధరల్లో కూడా అందుబాటులో ఉన్నాయి.  మీరు కూడా ఎప్పటినుంచో 8 కిలోల సామర్థ్యం కలిగిన మంచి వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అద్భుతమైన సమయం రానే వచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా కొన్ని వాషింగ్ మిషన్స్ పై 40 నుంచి 50 శాతం వరకు తగ్గింది లభిస్తుంది. 

ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా LG 8 Kg 5 Star వాషింగ్ మెషిన్ అత్యంత తగ్గింపు దొరకే లభిస్తుంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా వినియోగించి కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఎల్జీ కంపెనీ ఈ వాషింగ్ మెషిన్‌ను MRP ధర రూ. 29,999తో విక్రయిస్తోంది. అయితే దీనిని ఈ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి 37% వరకు అద్భుతమైన డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ అన్నీ పోను రూ.18,999,కే దీనిని పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత డిస్కౌంట్ కూడా లభించే ఛాన్స్ ఉంది. 

ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని SBI బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా దీనిపై అదనంగా ప్రత్యేకమైన కూపన్ను కూడా అందిస్తోంది. ఈ కూపన్ వినియోగించి కొనుగోలు చేసే వారికి రూ.1,000 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. అలాగే అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉన్న వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా ఈ వాషింగ్ మెషిన్ పై ఇతర బ్యాంకులకు సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటన్నిటినీ వినియోగించు కొనుగోలు చేసే వారికి ఇది కేవలం రూ.14,999కే పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ ను వినియోగించి కొనుగోలు చేసే వారికి అదనంగా రూ.3,000 వరకు తగ్గింపు కూడా లభిస్తుంది.

ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!

LG 8 kg 5 స్టార్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ ఫీచర్లు:
8 కిలోల సామర్థ్యం గల డ్రమ్
5 స్టార్ ఎనర్జీ రేటింగ్
తక్కువ విద్యుత్ వినియోగం మోటర్
TurboDrum టెక్నాలజీ
వాటర్ ప్లస్ టెక్నాలజీ
బేబీ కేర్ సైకిల్
బట్టల సాఫ్ట్‌నర్ డిస్పెన్సర్
హైజీనిక్ ప్లస్
చైల్డ్ లాక్

ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News