Apple iPhone 15 Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో iPhone 15 మొబైల్‌పై హ్యూజ్‌ డిస్కౌంట్.. రూ.4,999కే పొందే గొప్ప ఛాన్స్!

Apple iPhone 15 Price Dropped: ఫ్లిఫ్‌కార్ట్‌లోని Apple iPhone 15 స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్స్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసేవారికి రూ.4,999కే పొందవచ్చు. ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 3, 2024, 12:11 PM IST
Apple iPhone 15 Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో iPhone 15 మొబైల్‌పై హ్యూజ్‌ డిస్కౌంట్.. రూ.4,999కే పొందే గొప్ప ఛాన్స్!

 

Apple iPhone 15 Price Dropped: ప్రస్తుతం చాలా మంది యాపిల్‌ ఐఫోన్స్‌ కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ బడ్జెట్ కారణంగా కొనుగోలు చేయ్యలేకపోతారు. ఇలాంటి వారికోసం ఫ్లిఫ్‌కార్ట్‌ శుభవార్త తెలిపింది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన ఐఫోన్‌ 15 డెడ్‌ ఛీప్ ధరకు లభిస్తోంది. ముఖ్యంగా ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.  అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌, డిస్కౌంట్‌ పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లోని Apple iPhone 15 స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు ఐదు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్స్‌ ధర వివరాల్లోకి వెళితే, బేస్‌ వేరియంట్‌ 128Gb ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధర MRP రూ.79,900తో లభిస్తోంది. దీంతో పాటు హై ఎండ్‌ వేరియంట్‌ ధర MRP రూ.1,09,900తో అందుబాటులో ఉంది. అయితే బేస్‌ వేరియంట్‌ను బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే రూ.63,999 ధరకే పొందవచ్చు. 

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌ వినియోగించి పేమెంట్‌ చేసి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపుతో పొందవచ్చు. ఇక ఈ Apple iPhone 15 స్మార్ట్‌ఫోన్‌ను Flipkart Pay Laterను వినియోగించి బిల్‌ చెల్లిస్తే ఫాస్ట్‌ డెలివరీ, తక్షణ రీఫండ్‌ పొందవచ్చు. దీంతో పాటు ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా ఫ్లాట్ రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి ఈ యాపిల్‌ ఫోన్‌ చీప్‌ ధరకే పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించడానికి ముందుగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేసే క్రమంలో యాపిల్‌, వన్‌ప్లస్‌, సాంసంగ్‌ బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌ను ఎక్చేంజ్‌ చేస్తే రూ.59,000 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. అయితే ఆఫర్స్‌ అన్ని పోను ఈ Apple iPhone 15 స్మార్ట్‌ఫోన్‌ రూ.4,999కే పొందవచ్చు.  

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News