Best Camera Smartphones: 15 వేలలో అదిరిపోయే కెమెరా ఫోన్లు.. ఫీచర్లతో సహా మీకోసం!

Best Camera Smartphones under 15000: 15 వేల రూపాయల్లో మంచి మంచి కెమెరా ఫోన్లు చాల ఉన్నాయి, అందులో కొన్ని మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం,  

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 13, 2023, 05:36 PM IST
Best Camera Smartphones: 15 వేలలో అదిరిపోయే కెమెరా ఫోన్లు.. ఫీచర్లతో సహా మీకోసం!

Best Camera Smartphones in 2023: ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారింది.  ఏడు వేల నుంచి మొదలవుతున్న ఈ స్మార్ట్ ఫోన్లు కొన్ని లక్షల ధర కూడా పలుకుతున్నాయి. ఇక  ఇప్పుడు రూ.15,000 ధరలో కూడా మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిలో, కస్టమర్‌లు మంచి కెమెరా, బ్యాటరీతో పాటు మంచి ప్రాసెసర్‌లు కూడా దక్కించుకుంటున్నారు.  రూ. 15,000 రేంజ్‌లో ఇవి అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు  కాగా వాటి వివరాలు మీ కోసం:

• Samsung Galaxy F04-
ప్రాసెసర్ : MediaTek Helio P35 ప్రాసెసర్‌
డిస్‌ప్లే : HD+ డిస్‌ప్లే , 6.5-అంగుళాల స్క్రీన్ నుండి అందుబాటులో ఉంది
కెమెరా :మెయిన్ బ్యాక్ర్ కెమెరా 13 MP, రెండవ డెప్త్ కెమెరా 2 MP ఉంది
సెల్ఫీ , వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 5 MP ఫ్రంట్ కెమెరా ఉంది
బ్యాటరీ బ్యాకప్ : 5000 mAh బ్యాటరీ
స్టోరేజ్: 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 
ధర రూ.8,499.

• POCO M4 5G- Xiaomi Redmi Note 10T- 
ప్రాసెసర్ : MediaTek Dimensity 700 ప్రాసెసర్ 
స్క్రీన్ :  6.58 అంగుళాల స్క్రీన్ ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లే
కెమెరా:  డ్యూయల్ కెమెరా సెటప్‌తో  50 MP ప్రధాన వెనుక కెమెరా,  2 MP సెకండరీ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరాను
బ్యాటరీ: 5000 mAh బ్యాటరీ
స్టోరేజ్ : 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్, 6 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌
రేటు: 4 జీబీ మోడల్ ధర రూ.11,999 , 6 జీబీ మోడల్ ధర రూ.13,999

• OPPO A74 5G- Oppo 
ప్రాసెసర్ : Qualcomm Snapdragon 480 5G ప్రాసెసర్‌
డిస్‌ప్లే : పూర్తి HD+ రిజల్యూషన్‌తో 6.49-అంగుళాల స్క్రీన్‌
కెమెరా సెటప్‌: ట్రిపుల్ కెమెరా సెటప్‌ 48 MP ప్రధాన వెనుక కెమెరా, 2 MP డెప్త్, 2 MP మాక్రో కెమెరా,  8MP ఫ్రంట్ కెమెరా 
బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ
స్టోరేజ్:  4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 6GB RAM, 128  
ధర: 6 జీబీ మోడల్ ధర రూ.14,990

• Motorola Moto G62 5G-
ప్రాసెసర్ :  Qualcomm Snapdragon 695 ప్రాసెసర్ 
డిస్‌ప్లే : పూర్తి HD+ రిజల్యూషన్‌తో 6.55-అంగుళాల స్క్రీన్‌
కెమరా:  స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌, 50 MP ప్రధాన వెనుక కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 2 MP డెప్త్ కెమెరా,  16MP ఫ్రంట్ కెమెరా 
బ్యాటరీ: 5000 mAh బ్యాటరీ
స్టోరేజ్: 6 GB RAM 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ 
ధర రూ.14,999. 

• Realme 9 5G
ప్రాసెసర్ :  MediaTek Dimensity 810 ప్రాసెసర్ 
స్క్రీన్:  6.5 అంగుళాల స్క్రీన్, ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే ఫో
కెమెరా: ట్రిపుల్ కెమెరా సెటప్‌, 48 MP ప్రధాన వెనుక కెమెరా, 2 MP అల్ట్రా వైడ్, 2 MP డెప్త్ కెమెరా,  16MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ:  5000 mAh బ్యాటరీ
స్టోరేజ్:  4 GB RAM, 64 GB, 6 GB RAM, 128GB
ధర: 4 జీబీ మోడల్ ధర రూ.15,999.

Also Read: Oneplus 5G Smartphones: వన్‌ప్లస్ నుంచి తక్కువ ధరకే మరో సూపర్ స్మార్ట్‌ఫోన్

Also Read: Rs 39,000 Smartphone for Rs 8000: రూ. 39 వేల స్మార్ట్ ఫోన్ జస్ట్ రూ. 8 వేలకే.. బంపర్ ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News