Drop Moto G32 Price: ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేక డీల్‌..MOTOROLA G32 మొబైల్‌ రూ.549కే..పరిమితకాల ఆఫర్‌ మాత్రమే..

Drop Moto G32 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేక డీల్‌లో భాగంగా MOTOROLA G32 స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2023, 03:47 PM IST
Drop Moto G32 Price: ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేక డీల్‌..MOTOROLA G32 మొబైల్‌ రూ.549కే..పరిమితకాల ఆఫర్‌ మాత్రమే..

 

Drop Moto G32 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకు సేల్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ ప్రారంభం కాకముందే కొన్ని వస్తువులపై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ నడుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక డీల్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్స్‌లో భాగంగా MOTOROLA G32 మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో 4 వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్‌ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, ప్రత్యేక డిస్కౌంట్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అతి తక్కువ ధరలో ప్రీమియం లుక్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ ప్రత్యేక డీల్‌లో MOTOROLA G32 మొబైల్‌పై ప్రస్తుతం 47 శాతం తగ్గింపు లభిస్తోంది. కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్‌ను MRP ధర రూ. 18,999కు విక్రయించింది. అయితే ప్రత్యేక తగ్గింపులో భాగంగా ఈ మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ రూ.9,999కే అందిస్తోంది. అంతేకాకుండా ఈ MOTOROLA G32 స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఫ్లిఫ్‌కార్ట్‌లో బ్యాంకు ఆఫర్స్‌లో భాగంగా ICICI బ్యాంకు క్రెడిట్‌ కార్ఢ్‌ను వినియోగించి MOTOROLA G32 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1,000పైగా తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఇదే బ్యాంకు డెబిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 10 శాతం తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన బ్యాంకు క్రెడిట్ కార్డ్‌ను వినిగిస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా చాలా రకాల బ్యాంకు ఆఫర్స్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై అందుబాటులో ఉన్నాయి. 

మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను భారీ అదనపు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్‌ వినియోగించలనుకునేవారు తప్పకుండా కండీషన్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. అప్పడే మీరు రూ.9,450 వరకు తగ్గింపు పొందుతారు. ఈ ఆఫర్‌ను వాడి MOTOROLA G32 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే కేవలం రూ. 549కే పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News