Coocaa 138 cm LED Smart Coolita TV 2024 Edition: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌టీవీలు అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొన్ని మొబైల్స్ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్‌లో రంగ ప్రవేశం చేసిన కొన్ని కొత్త కంపెనీలకు సంబంధించిన టీవీలు ఏకంగా 50 నుంచి 60 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో ఏ స్మార్ట్‌టీవీ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉందో? ఇప్పుడు తెలుసుకోండి.
ప్రస్తుతం మార్కెట్‌లోకి లాంచ్ అయిన Coocaa 138 cm స్మార్ట్‌టీవీ ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ 2024 ఎడిషన్ పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది 55S3U Plus మోడల్‌తో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇది మూడు డిస్ల్పే సైజ్‌లతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులోని 55 ఇంచులు కలిగిన అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌టీవీపై ప్రత్యేకమైన ఆఫర్ నడుస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
ప్రస్తుతం ఈ Coocaa 138 cm స్మార్ట్‌టీవీ అసలు ధర రూ.59,990 కాగా ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఏకంగా 58 శాతం తగ్గింపుతో కేవలం రూ.24,999కే లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌టీవీని బ్యాంక్ ఆఫర్స్ వినియోగించి కొనుగోలు చేసేవారికి కూడా ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్స్ వినియోగించాలనుకునేవారు.. ముందుగా ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించేవారికి కూడా దాదాపు రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
టాప్ 10 ఫీచర్లు:
4K UHD రెసొల్యూషన్
HDR10+ సపోర్ట్
హై-డైనమిక్ రేంజ్ టెక్నాలజీ
పవర్‌ఫుల్ ప్రాసెసర్
సూపర్-స్మూత్ పెర్ఫార్మెన్స్
అప్లికేషన్‌లను యాక్సెస్
Android TV ఆపరేటింగ్ సిస్టమ్
వాల్-మౌంట్ కాంపాటిబిలిటీ
బ్లూటూత్ కనెక్టివిటీ
USB పోర్ట్‌లు
USB డివైస్‌లు
HDMI పోర్ట్‌లు
సెట్-టాప్ బాక్స్ పోర్ట్‌లు
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.