Ibomma Movies: ఈ ట్రిక్‌తో ibommaలోని కొత్త 2024 సినిమాలు నిమిషాల్లో డౌన్‌లోడ్‌ చేసుకోండి..

Ibomma Movies Telugu: ఐ బొమ్మలో కొత్త సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు వారికోసం మేము ఈ రోజు ఓ సులభమైన చిట్కాను అందించబోతున్నాం. ఈ చిట్కాతో సులభంగా అన్ని తెలుగు సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 26, 2024, 02:34 PM IST
Ibomma Movies: ఈ ట్రిక్‌తో ibommaలోని కొత్త 2024 సినిమాలు నిమిషాల్లో డౌన్‌లోడ్‌ చేసుకోండి..

Ibomma Movies Telugu: ఐ బొమ్మ మిడిల్ క్లాస్ ఓటిపి ప్లాట్ ఫామ్.. ప్రస్తుతం చాలామంది OTT ప్లాట్ఫారం సబ్క్క్రిప్షన్ ధరలు పెరగడంతో కొత్త సినిమాలు చూసేందుకు ఐ బొమ్మ లాంటి ఇతర థర్డ్ పార్టీ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా వాటిలో నుంచి సినిమాలను కూడా డౌన్‌లోడ్‌ చేసుకొని ఫ్రీగా చూస్తున్నారు. అయితే కొన్ని సెక్యూరిటీ కారణాలవల్ల ఇటీవలే ఐబొమ్మ వెబ్‌సైట్‌లో డౌన్లోడింగ్ ఆప్షన్‌ను తొలగించిన సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి ఎందుకు వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. మీరు కూడా సులభంగా సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకుంటున్నారా? మీకోసం ఈజీ మెథడ్‌లో మూవీస్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని ఓ టిప్‌ని అందించబోతున్నాం.

ప్రస్తుతం చాలామంది ఐబొమ్మలోని సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, గూగుల్‌లో వివిధ రకాల యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. అయితే వీటిని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నప్పటికీ ఐ బొమ్మలోని కొత్త సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి విఫలమవుతున్నారు. మరికొంతమంది అయితే ఇటీవలే వచ్చిన ఐ బొమ్మ లాంటి కొన్ని ఇతర వెబ్‌సైట్‌లో కూడా సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. అయితే వీటిల్లో డౌన్‌లోడ్‌ చేసుకునే వారి స్మార్ట్ ఫోన్స్ దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా మొబైల్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

వీటన్నిటికీ బదులుగా సులభంగా ఐబొమ్మాలో సినిమాలు చేసుకోవడానికి ముందుగా.. మీరు ఒక యాప్‌ని మీ మొబైల్‌లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్లి, కోకో బ్రౌజర్ అనే యాప్‌ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి, అందులో ఐ బొమ్మ అనే  వెబ్‌సైట్‌ని సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసిన వెంటనే మీకు ఐబొమ్మ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.

ఇలా మీకు ఐ బొమ్మ వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత..మీకు నచ్చిన సినిమాను ఎంచుకొని దాని పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ మూవీకి సంబంధించిన పూర్తి ప్రొఫైల్ మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన URL బార్ పక్కనే సినిమాకు సంబంధించిన డౌన్లోడింగ్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇదే కాకుండా సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేసిన మీకు వెంటనే డౌన్లోడింగ్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే సులభంగా డౌన్లోడింగ్ ఆప్షన్ను పొందుతారు. ఇలా ఆ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే కొత్త సినిమాను పొందవచ్చు.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News