Amazon Best Offers: అమెజాన్‌లో అద్భుత ఆఫర్.. రూ. 3 వేలకే iQOO Neo 6 5G స్మార్ట్ ఫోన్!

Amazon Great Indian Festival Sale 2022 Offers on iQOO Neo 6 5G . అమెజాన్‌ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డీల్'లో భాగంగా ఐక్యూ నియో 6 5జీపై అద్భుత ఆఫర్ ఉంది.    

Written by - P Sampath Kumar | Last Updated : Sep 23, 2022, 04:30 PM IST
  • అమెజాన్‌లో అద్భుత ఆఫర్
  • రూ. 3 వేలకే iQOO Neo 6 5G స్మార్ట్ ఫోన్
  • 20 శాతం తగ్గింపు ఆఫర్
Amazon Best Offers: అమెజాన్‌లో అద్భుత ఆఫర్.. రూ. 3 వేలకే iQOO Neo 6 5G స్మార్ట్ ఫోన్!

iQOO Neo 6 5G buy only Rs 2999 in Amazon Great Indian Festival Sale 2022: మంచి ఆఫర్ దొరికితే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే మీకోసం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డీల్' సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. వివో అనుబంధ బ్రాండ్ ఐక్యూ స్మార్ట్ ఫోన్లు కూడా చౌక ధరకే లభిస్తున్నాయి. రూ. 34,999 వేల iQOO Neo 6 5G స్మార్ట్ ఫోన్‌పై 20 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. 

iQOO Neo 6 5G (Dark Nova, 8GB RAM, 128GB Storage) స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 34,999. అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌పై 20 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో రూ. 27,999కే ఈ స్మార్ట్ ఫోన్‌ మీకు లభిస్తుంది.  'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డీల్'లో భాగంగా రూ. 7 వేలు వరకు ఆదా అయినట్లే. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు ఎస్బిఐ క్రెడిట్ కార్డు వాడినట్లయితే.. మరో రూ. 750 వరకు తగ్గింపు పొందవచ్చు. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్‌ని మరింత చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుకు నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.

ఐక్యూ నియో 6 5జీపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఇస్తే.. రూ. 25,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే మీ పాత స్మార్ట్‌ టీవీ కండిషన్ బాగుంటేనే ఈ మొత్తం వరిస్తుందన్న విషయం తెలిసిందే. ఎక్స్ఛేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే.. ఐక్యూ నియో 6 5జీని రూ. 2, 999కే సొంతం చేసుకోవచ్చు. ఐక్యూ నియో 6 5జీలో కలర్స్, వేరియెంట్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ పరిమిత రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

Also Read: iPhone 11 Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్.. రూ. 4,800లకే ఐఫోన్ 11

Also Read: Joe Biden: అమెరికా అధ్యక్షుడి వింత చేష్టలు.. జోబైడెన్ కు ఏమైంది? వైరల్ వీడియో...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

 

Trending News