Oneplus Nord CE4 Price: 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ Nord CE4 మొబైల్‌పై ఏకంగా రూ.22,700 డిస్కౌంట్..

Oneplus Nord CE4 Price Cut: అతి తక్కువ ధరలోనే Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్‌ అద్భుతమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 8, 2024, 01:06 PM IST
Oneplus Nord CE4 Price: 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ Nord CE4 మొబైల్‌పై ఏకంగా రూ.22,700 డిస్కౌంట్..

Oneplus Nord CE4 Price: చాలా కాలం నుంచి శక్తివంతమైన  100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు అమెజాన్‌ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. వన్‌ప్లస్‌కి సంబంధించిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ను డెడ్ చీప్‌ ధరల్లోనే విక్రయిస్తోంది. అలాగే అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అలాగే రెండు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8GB ర్యామ్‌, 256GB స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ‌ఇక బేస్‌ వేరియంట్‌ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి రూ.24,999 ధరతో లభిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకునేవారు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా వినియోగించవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.

ఇక ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, దీనిని కొనుగోలు చేసే క్రమంలో  ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు HDFC, అమెజాన్‌ పే ICICI బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌లతో పేమెంట్‌ చేసేవారికి కూడా డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.22,999కే పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అనదంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించేవారికి కొత్త మొబైల్‌ డెడ్‌ చీప్‌ ధరలోనే లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఎక్చేంజ్‌ను వినియోగించేవారు తప్పకుండా అమెజాన్‌ గైడ్‌ లైన్స్‌ ప్రకారం, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.22,700 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను కేవలం రూ.700కే పొందవచ్చు.

స్పెషిఫికేషన్స్‌, ఫీచర్లు:
కొత్త 8-కోర్ Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్‌
8GB RAM, 128GB లేదా 256GB స్టోరేజ్‌
మైక్రో SD కార్డ్‌ సపోర్ట్‌
5500mAh బ్యాటరీ
100W SUPERVOOC ఛార్జింగ్‌కు మద్దతు
6.43-అంగుళాల AMOLED డిస్ప్లే
90Hz రిఫ్రెష్ రేటు
HDR10+ డిస్ప్లే సపోర్ట్‌

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌
64MP ప్రధాన సెన్సార్ కెమెరా
8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా
2MP మాక్రో సెన్సార్ కెమెరా
16MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా
Android 14 ఆధారిత OxygenOS 14.0
స్లిమ్, స్టైలిష్ డిజైన్‌
Wi-Fi 6, బ్లూటూత్ 5.2 
ఫింగర్‌ప్రింట్ స్కానర్
ఫేస్ అన్‌లాక్‌

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News