Realme Gt Neo 6 Pro: అదిరిపోయే లుక్‌తో Realme నుంచి మరో రెండు స్మార్ట్‌ ఫోన్స్‌..ఫీచర్స్‌ అన్ని అదుర్స్‌..

Realme Gt Neo 6 Pro: రియల్‌ మీ నుంచి తర్వలోనే మార్కెట్‌లోకి మరో రెండు స్మార్ట్‌ ఫోన్లు విడుదల కాబోతున్నాయి. అయితే దీని సంబంధించిన మోడల్స్‌ను చైన వార్త సంస్థలో పేర్కొన్నారు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 9, 2023, 04:28 PM IST
Realme Gt Neo 6 Pro: అదిరిపోయే లుక్‌తో Realme నుంచి మరో రెండు స్మార్ట్‌ ఫోన్స్‌..ఫీచర్స్‌ అన్ని అదుర్స్‌..

Realme Gt Neo 6 Pro: రియల్‌ మీ తర్వలోనే భారత మార్కెట్‌లోకి మరో రెండు స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లు ఇంతక ముందు ఉన్న Neo సిరీస్‌లో Realme GT Neo 6, Realme GT Neo 6 Pro పేర్లతో రాబోతునట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లకు సంబంధించిన డిజైన్‌ను కూడా కంపెనీ అధికారికంగా సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది. కెమెరా లేఅవుట్ విషయానికొస్తే..ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. Realme GT Neo 6ను కంపెనీ ఈ సంవత్సరంలోనే ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ రియల్‌ మీ స్మార్ట్‌ ఫోన్‌ సేల్స్‌లో  5 స్థానంలో ఉంటుంది.

Playfuldroid అందించిన నివేదికల ప్రకారం..TENAA అనే చైనా వెబ్‌సైట్‌లో Realme GT Neo 6, Realme GT Neo 6 Pro విడుదలకు సంబంధించిన వివరాలను వెల్లడించగా.. RMX3823, RMX3820 మోడల్ నంబర్లతో మార్కెట్‌లోకి విడుదల కాబోతున్నాయని సమచారం. అంతేకాకుండా కంపెనీ త్వరలోనే లిస్టింగ్ స్మార్ట్‌ఫోన్‌ల డిజైన్‌ను కూడా వెల్లడించబోతోంది. అయితే ఈ డిజైన్‌ గతంలో లీక్‌ అయిన రెండు ఫోటోల మాదిరిగానే ఉన్నాయి. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా అందుబాటులో ఉంటుంది.

Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన  

Realme GT Neo 6, Realme GT Neo 6 Pro ఫీచర్లు:
✾ 6.74 అంగుళాల OLED డిస్‌ప్లే
✾ 16GB ర్యామ్‌ + 1TB స్టోరేజ్‌
✾ 9200+ SoC డైమెన్సిటీ 
✾ 100W ఛార్జింగ్ సపోర్ట్‌
✾ 5,000mAh బ్యాటరీ
✾ ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC
✾ 144Hz రిఫ్రెష్ రేట్
✾ Android 13
✾ Realme UI 4.0
✾ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌
✾ LED ఫ్లాష్ మాడ్యూల్‌

Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News