Redmi 13C 5G Price: అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్‌.. Redmi 13C 5G మొబైల్‌పై ఏకంగా రూ.9,900 డిస్కౌంట్!

Redmi 13C 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అన్ని ఆఫర్స్‌ పోను కేవలం రూ.598కే పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.    

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 4, 2024, 12:59 PM IST
Redmi 13C 5G Price: అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్‌.. Redmi 13C 5G మొబైల్‌పై ఏకంగా రూ.9,900 డిస్కౌంట్!

Redmi 13C 5G Price Cut: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో ప్రత్యేకమైన డీల్స్‌ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తున్నాయి.  ముఖ్యంగా ఇటీవలే లాంచ్‌ అయిన కొన్ని మొబైల్స్‌ డెడ్‌ చీప్‌ ధరల్లో లభిస్తున్నాయి. రెడ్‌మీ లాంచ్‌ చేసిన Redmi 13C 5G  మొబైల్‌ అత్యధిక డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి.  ఈ స్మార్ట్‌ఫోన్‌ 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భతమైన డిజైన్‌తో వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌ ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా అతి తక్కువ ధరకే లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ ప్రత్యేకమైన కూపన్‌ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గంపు లభిస్తుంది. దీంతో ఈ ప్రత్యేకమైన కూపన్‌ను వినియోగిస్తే దాదాపు రూ.1,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా మరింత తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించాలనుకునేవారు బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్స్‌తో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. భారీ డిస్కౌంట్ పొందడానికి వన్‌కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ  Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజ్‌తో పాటు మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌పై ప్రత్యేకమైన ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి పేమెంట్‌ చేయాలనుకునేవారు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.9,900 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను రూ.598కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ప్రాసెసర్: MediaTek Dimensity 700 5G చిప్సెట్
డిస్ప్లే: 6.58-inch HD+ IPS LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేటు
కెమెరాలు: 50MP ప్రధాన రియర్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 5MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా
మెమరీ: 4GB/6GB RAM, 64GB/128GB స్టోరేజ్, microSD కార్డ్ స్లాట్
బ్యాటరీ: 5000mAh టైప్-C ఫాస్ట్ చార్జింగ్‌తో
ఆపరేటింగ్ సిస్టమ్: Android 13-ఆధారిత MIUI 13
కనెక్టివిటీ: 5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS, USB-C
సెన్సర్లు: సైడ్-మౌంటెడ్ ఫింగర్ప్రింట్ సెన్సార్, అక్సెలరోమీటర్, అంబియెంట్ లైట్ సెన్సార్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్
డైమెన్షన్లు: 164.5 x 76.5 x 8.8mm

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News