Add Zee Business As A Preferred Source
App

Ubon J18 Future Pod: ఇలాంటి ఇయర్‌ బడ్స్‌ ఎప్పుడైనా చూశారా? రూ.2 వేలకే పొందండి!

Ubon J18 Future Pod: భారతీయన కంపెనీ UBON తమ కొత్త UBON J18 ఫ్యూచర్ పాడ్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది అద్భుతమైన డిస్ల్పేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
Ubon J18 Future Pod: ఇలాంటి ఇయర్‌ బడ్స్‌ ఎప్పుడైనా చూశారా? రూ.2 వేలకే పొందండి!
Image Credit: source file- zee telugu news

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..