Valentines Day Gifts: వాలెంటైన్స్ డే Gift ఇవ్వాలనుకుంటున్నారా?..ఫ్లిప్‌కార్ట్‌లో REDMI Note 13 Pro 5G మొబైల్‌పై రూ.24,850 తగ్గింపు..

Valentine's Day Mobile Gifts: వాలెంటైన్స్ డే రోజు మీ ప్రియమైన వారిని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రత్యేక సేల్స్‌ ప్రారంభమైయ్యాయి. ఈ సేల్స్‌ భాగంగా కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2024, 02:43 PM IST
Valentines Day Gifts: వాలెంటైన్స్ డే Gift ఇవ్వాలనుకుంటున్నారా?..ఫ్లిప్‌కార్ట్‌లో REDMI Note 13 Pro 5G మొబైల్‌పై రూ.24,850 తగ్గింపు..

Valentine's Day Mobile Gifts: ముందుగా అందరికీ ఫిబ్రవరి నెల అనగా గుర్తుకు వచ్చేది వాలెంటైన్స్ డే..ఈ నెల ప్రపంచంలోని ప్రేమికులందరికీ ఎంతో ప్రత్యేకమైనది. ముఖ్యంగా లవ్ బర్డ్స్‌ అయితే ఈ నెల మొత్తం బిజీ బిజీగా ఉంటారు. కొంతమంది ఈ సమయంలో ట్రిప్స్‌లకు ప్లాన్ చేసుకుంటే, మరి కొంతమంది ప్రియురాలికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలని సెర్చ్ చేస్తూ ఉంటారు. చాలామంది వాలెంటైన్స్ డే రోజు వారి ప్రియమైన వారిని సర్ప్రైజ్ చేయడానికి ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటారు. అది గిఫ్ట్ అయినా ఇంకేదైనా, అయితే మీరు కూడా మీ ప్రేమను పంచుకుంటున్న వారికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? మీకోసం అతి తక్కువ ధరలు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్ వివరాలను అందించబోతున్నారు. ఈ వాలెంటైన్స్ డే రోజు మీ ప్రియురాలిని ఈ చిన్న స్మార్ట్ ఫోన్‌తో సర్ప్రైజ్ చేయండి.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్‌ బచాత్‌ సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా REDMI Note 13 Pro 5G మొబైల్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఫ్లాట్‌ తగ్గింపు లభించడమే కాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది మీ ప్రియమైన వారి కోసం వాలెంటైన్స్ డే రోజు గిప్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నారా? ఈ స్మార్ట్ ఫోన్‌ను మరింత తగ్గింపుతో పొందవచ్చు. 

బ్యాంక్‌ ఆఫర్స్‌ 
ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న బిగ్‌ బచాత్‌ సేల్‌లో భాగంగా ఈ REDMI Note 13 Pro 5G స్మార్ట్ ఫోన్‌ అదనంగా 10 శాతం ఫ్లాట్ తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌ అసలు ధర రూ. 28,999కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా 10 శాతం తగ్గింపుతో కేవలం ఇది రూ.25,999కే అందుబాటులో ఉంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు వన్‌కార్డ్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కూడా తగ్గింపు పొందవచ్చు. అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్ రూ. 23,999కే పొందవచ్చు.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
REDMI Note 13 Pro 5G స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ అదనపు తగ్గింపు పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంచింది. దీని కోసం ముందుగా మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ. 24,850 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా రూ.2,500 బోనస్‌ కూడా పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోనను ఈ మొబైల్‌ కేవలం రూ. 1,149కే పొందవచ్చు. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News