Washing Machine Flipkart Offers: భలే ఆఫర్‌.. 6.5 Kg Haier వాషింగ్ మెషన్‌ను రూ.9,500కే పొందండి!

Washing Machine Flipkart Offers: బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా కొన్ని వాషింగ్ మిషన్స్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా వీటిపై అదనంగా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఏ వాషింగ్ మెషన్ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 28, 2024, 06:25 PM IST
Washing Machine Flipkart Offers: భలే ఆఫర్‌.. 6.5 Kg Haier వాషింగ్ మెషన్‌ను రూ.9,500కే పొందండి!

 

Washing Machine Flipkart Offers: ఎప్పటినుంచో అతి తక్కువ ధరలోనే టాప్ లోడ్ వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ఫ్లిప్కార్ట్ సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. బిగ్ బిలియన్స్ డే సేల్‌లో భాగంగా వాషింగ్ మిషన్స్ అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన వాషింగ్ మెషన్స్ పై 50 నుంచి 60 శాతం వరకు తగ్గింపు కూడా లభిస్తోంది. అయితే ఇటీవల కొన్ని మార్కెట్లోకి విడుదలైన వాషింగ్ మెషన్లపై ఏకంగా 80% వరకు కూడా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సెల్ లో భాగంగా ఏ వాషింగ్ మిషన్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉందో? ఇప్పుడు తెలుసుకోండి..

ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన హైయర్ 6.5 కిలోల సామర్థ్యం కలిగిన బ్యాలెన్స్ క్లీన్ పల్సర్ వాషింగ్ మెషిన్ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ వాషింగ్ మిషన్ HWM65-FE మోడల్ నెంబర్ తో అందుబాటులోకి వచ్చింది. ఇది మూడు కలర్ ఆప్షన్స్ తో పాటు ఐదు స్టోరేజ్ కెపాసిటీలతో అందుబాటులో ఉంది. ఇక ఆరు కిలోల సామర్థ్యం కలిగిన ఈ వాషింగ్ మిషన్ అసలు ధర మార్కెట్లో MRP రూ.22,000 కాగా బిగ్ బిలియన్ డేస్ సేల్  లో భాగంగా 43% తగ్గింపుతో కేవలం రూ.12,490కే పొందవచ్చు. 

ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఈ వాషింగ్ మెషిన్ ను కొనుగోలు చేస్తే, అద్భుతమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సేల్ లో భాగంగా HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి కొనుగోలు చేసే వారికి దాదాపు రూ.1,800 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి కొనుగోలు చేసే వారికి కూడా ప్రత్యేకమైన ఆఫర్ లభిస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి  EMI ఆప్షన్ చూజ్ చేసుకునే వారికి దాదాపు రూ.2,300 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ అన్నీ పోను రూ.9,500కే ఈ కొత్త వాషింగ్ మిషన్ పొందవచ్చు.

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
బ్యాలెన్స్ క్లీన్ టెక్నాలజీ
పల్సర్ టెక్నాలజీ
ఆటోమేటిక్ వాషింగ్
వివిధ వాషింగ్ మోడ్స్
డిలే స్టార్ట్ ఫీచర్‌
ఎనర్జీ సేవింగ్
పవర్ఫుల్ స్ప్రే
స్టెయిన్ రిమూవల్
చైల్డ్ లాక్
పెద్ద డోర్

ఇది కూడా చదవండి: Big Billion Days 2024: కళ్లు జిగేల్‌ అనే డిస్కౌంట్‌.. ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.6,000కే iPhone సిరీస్‌ మొబైల్స్ ప్రారంభం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News