LG 7 kg 5 Star Washing Machine: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.4,090కే LG 7 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌.. ఫీచర్స్‌ వివరాలు ఇవే!

LG 7 kg 5 Star Washing Machine Get Half Price: ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రత్యేక సేల్‌లో భాగంగా LG 7 kg 5 Star టాప్‌లోడ్‌ వాషింగ్‌ మెషిన్‌ డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌పై లభిస్తున్న ప్రత్యేకమైన ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 26, 2024, 04:05 PM IST
LG 7 kg 5 Star Washing Machine: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.4,090కే LG 7 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌.. ఫీచర్స్‌ వివరాలు ఇవే!

LG 7 kg 5 Star Washing Machine Get Half Price: ప్రస్తుతం మిడిల్‌ రేంజ్‌ బడ్జెట్‌లో లభించి వాషింగ్‌ మెషిన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్‌ కంపెనీలు కూడా తక్కువ బడ్జెట్‌లో వాషింగ్‌ మెషిన్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో గత సంవత్సరంలో విడుదలైన కొన్ని కంపెనీలకు చెందిన వాషింగ్‌ మెషిన్స్‌ను ప్రత్యేక డిస్కౌంట్స్‌తో అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ బడ్జెట్‌లోనే మంచి వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 20 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 

ఫ్లిప్‌కార్ట్‌లో LG గత ఏడాది విడుదల చేసిన 7 kg కేపాసిటీ కలిగిన ఫైవ్‌ స్టార్‌ వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌ అసలు ధర MRP రూ.14,190 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా 19 శాతం తగ్గింపుతో కేవలం రూ.11,490కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. 
 
బ్యాంక్‌ ఆఫర్స్‌:
ఫ్లిప్‌కార్ట్‌లో LG 7 kg 5 Star టాప్‌లోడ్‌ వాషింగ్‌ మెషిన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. దీని కోసం ఈ వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసే క్రమంలో HDFC, Bank of Baroda బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఆటోమేటిక్‌ టాప్‌లోడ్‌ వాషింగ్ మెషిన్‌ను రూ.9,990కే పొందవచ్చు.

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఈ ఎల్‌జీ వాషింగ్ మెషిన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ అదనపు తగ్గింపును అందించేందుకు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీని కోసం ముందుగా మీరు వినియోగిస్తున్న పాత వాషింగ్ మెషిన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.5,900 వరకు ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ వాషింగ్‌ మెషిన్‌ను రూ.4,090కే పొందవచ్చు.    

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఇక ఈ  LG 7 kg 5 Star టాప్‌లోడ్‌ వాషింగ్‌ మెషిన్‌ ఫీచర్స్ విషయానికొస్తే..ఇది 7 kg వాషింగ్‌ కేపాసిటీతో లభిస్తోంది. ఇది 1350 rpm స్పైన్‌ స్పీడ్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ మెషిన్‌ మొత్తం రెండు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు ఇది సెమీ ఆటోమెటిక్‌ టాప్‌ వాష్‌ ఫంక్షన్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా చాలా రకాల ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలో లభిస్తోంది.  

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News