Add Zee Business As A Preferred Source
App

Viral Video: ముద్దమందారం సీరియల్ చూస్తున్నారా.. ?.. అసెంబ్లీలో రేవంత్‌కు షాక్ ఇచ్చిన విద్యార్థిని.. వీడియో వైరల్..

Childrens day mock assembly 2024: అసెంబ్లీలో సీఎం రేవంత్ కు ఒక విద్యార్థిని చుక్కలు చూపించింది. ప్రభుత్వంలో ఉండి ఏంచేస్తున్నారు.. ముద్ద మందారం సీరియళ్లు చూస్తున్నారా.. అంటూ ఫైర్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video: ముద్దమందారం సీరియల్ చూస్తున్నారా.. ?.. అసెంబ్లీలో రేవంత్‌కు షాక్ ఇచ్చిన విద్యార్థిని.. వీడియో వైరల్..
Image Credit: cmrevanthreddy(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More