Asha workers controversy: తెలంగాణలో ఆశావర్కర్ ల నిరసన ప్రస్తుతం వివాదంగా మారింది. పోలీసులు వీరిపైన అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు వర్సెస్ ఆశావర్కర్ ల మాదిరిగా మారిపోయింది.
ktr on tribal girl Shailaja death: గిరిజన బాలిక అత్యాచార ఘటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారంగా మారింది. ఇది ప్రభుత్వం చేసిన హత్య అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
Childrens day mock assembly 2024: అసెంబ్లీలో సీఎం రేవంత్ కు ఒక విద్యార్థిని చుక్కలు చూపించింది. ప్రభుత్వంలో ఉండి ఏంచేస్తున్నారు.. ముద్ద మందారం సీరియళ్లు చూస్తున్నారా.. అంటూ ఫైర్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Revanth Reddy Grand Level Anniversary Celebrations: అధికారంలోకి వచ్చిన ఏడాది సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబరాలకు సిద్ధమైంది. కొన్ని రోజుల పాటు సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది.
Aghori on cm revanth reddy: అఘోరీ ఘటన ప్రస్తుతం ఎక్కడ చూసిన చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా.. సనాతన ధర్మం కోసం ఏమైన చేసేందుకు సిద్దమని అఘోరీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా..అఘోరీ మాత ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో హల్ చల్ గా మారింది.
Patnam Narender Reddy Arrest: ఫార్మా రగడ పీక్స్ కు చేరింది. మొన్న కలెక్టర్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడి ఘటనలో ఇప్పటికే ప్రభుత్వం పలువురు రైతులను అరెస్ట్ చేసింది. అయితే ఈ ఫార్మా రగడ వెనక బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత మాజీ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది.
Vikrabad Arrests: తెలంగాణలో సీఎం సొంత జిల్లా వికారాబాద్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి ఘటన కలకలం రేపింది. ఆయనతో పాటు కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ స్పెషల్ అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్థులు మూకుమ్మడిగా దాడికి పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది. తాజాగా ఈ ఘటనలో పోలీసులు అరెస్ట్ ల పర్వానికి తెరలేపారు.
KTR Vs Revanth Reddy: హుజురాబాద్ లో దళిత బంధు పథకం రానివారంత ధరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నియోజక వర్గంలోని వారికి దళిత బంధు స్కీమ్ కోసం నిధులు విడుదల చేయాలని నిరసలను తెలిపారు. దీంతో ఇది కాస్త ఉద్రిక్తంగా మారింది.
Bhupinder singh hooda: హర్యానాలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజీపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా .. నేనా అన్న విధంగా రౌండ్ .. రౌండ్ కు కూడా అంచనాలు మారిపోతున్నాయి.
Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికగా వివిధ శాఖలకు సంబంధించి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
BRS Party vs Congress Govt: పంట రుణాల మాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. సక్రమంగా మాఫీ అమలు కాకపోవడంతో ప్రభుత్వంపై గులాబీ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. కేటీఆర్, హరీశ్ రావు యుద్ధమే ప్రకటించారు.
Rythu Bharosa: రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి నగదు సహాయం అందించేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి రైతు భరోసా అందిస్తుందని సమాచారం.
TS Emblem annoucement postpone: తెలంగాణ అధికారిక లోగో ఆవిష్కరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత జూన్ 2 వ తేదీన తెలంగాణ రాష్ట్రా ఆవిర్బావ వేడుకల రోజున ఆవిష్కరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగిన విషయం తెలిసిందే.
Harish Rao on Congress Govt: కాంగ్రెస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇంకా వంద రోజులు కాలేదు కదా అని ఆగుతున్నామన్నారు. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్లమన్నారు. కొన్ని రోజులైతే బీఆర్ఎస్ నేతలు ఇంట్లో కూర్చున్నా.. రండి రండి అని ప్రజలే బయటకు తీసుకువస్తారని చెప్పారు.
MLA Raja Singh on Congress Govt: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ చేసిన అప్పులు తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపోతుందన్నారు.
Rajanna Sircilla: గత ప్రభుత్వం ఇళ్లు కట్టుకునేందుకు ఇచ్చిన స్థలాల పట్టాలను టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందనే ఆరోపణలతో.. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన కొంత మంది ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై న్యాయం కోసం రోడ్డెక్కారు. వారికి బీజేపీ మద్ధతు ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.