Inter Exams 2022: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో మార్పు.. ఏ ఎగ్జామ్ ఎప్పుడో తెలుసుకోండి!

Inter Exams 2022: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల కొత్త షెడ్యూల్ ను బుధవారం విడుదల చేశారు. ఈ కొత్త షెడ్యూల్ ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మే 6 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఎప్పుడు ఏ ఏ పరీక్ష జరగనుందో తెలుసుకుందాం.    

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 01:28 PM IST
    • ఇంటర్ ఎగ్జామ్స్ కొత్త షెడ్యూల్ విడుదల
    • కొత్త టైమ్ టెబుల్ ను ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు
    • మే 6 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షలు
Inter Exams 2022: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో మార్పు.. ఏ ఎగ్జామ్ ఎప్పుడో తెలుసుకోండి!

Inter Exams 2022: ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జేఈఈ మెయిన్ తేదీల మార్పు కారణంగా ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. అయితే తాజాగా కొత్తగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 6 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లో మార్పు చేసి.. ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు జరగనున్నాయి. దీంతో ఇంటర్ సెంకడ్ ఇయర్ పరీక్షలను మే 7 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారని షెడ్యూల్ ద్వారా తెలుస్తోంది. 

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్

మే 6 - రెండో లాంగ్వేజ్ పేపర్ I
మే 9 - ఇంగ్లీష్ పేపర్ I
మే 11 - మ్యాథమెటిక్స్ పేపర్ - IA, బోటనీ పేపర్ - I, పొలిటికల్ సైన్స్ పేపర్ - I
మే 13 - మ్యాథమెటిక్స్ పేపర్ - IB, జువాలజీ పేపర్ - I, హిస్టరీ పేపర్ - I
మే 16 - ఫిజిక్స్ పేపర్ - I, ఎకనామిక్స్ పేపర్ - I
మే 18 - కెమిస్ట్రీ పేపర్ - I, కామర్స్ పేపర్ - I
మే 20 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ - I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ - I (బైపీసీ విద్యార్థుల కోసం)
మే 23 - మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ - I, జాగ్రఫీ పేపర్ - I

తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ షెడ్యూల్
మే 7 - రెండో లాంగ్వేజ్ పేపర్ - II
మే 10 - ఇంగ్లీష్ పేపర్ - II
మే 12 - మ్యాథమెటిక్స్ పేపర్ - IIA, బోటనీ పేపర్ - II, పొలిటికల్ సైన్స్ పేపర్ - II
మే 14 - మ్యాథమెటిక్స్ పేపర్ - IIB, జువాలజీ పేపర్ - II, హిస్టరీ పేపర్ - II
మే 17 - ఫిజిక్స్ పేపర్ - II, ఎకనమిక్స్ పేపర్ - II
మే 19 - కెమిస్ట్రీ పేపర్ - II, కామర్స్ పేపర్ - II
మే 21 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ - II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ - II (బైపీసీ విద్యార్థుల కోసం)
మే 24 - మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ - II, జాగ్రఫీ పేపర్ - II. 

Also Read: Hyderabad Bullet Train: విజయవాడ, హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ - విభజన చట్టంలోని హామీని నెరవేర్చాలని డిమాండ్!

Also Read: TS budget sessions 2022: అసెంబ్లీ సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News