lady rams into Balakrhna house : బాలకృష్ణ ఇంటి గేటును ఢీకొట్టిన యువతి

lady rams into Balakrhna house : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు బాలకృష్ణ ఇంటి గేటును ఢీకొట్టింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 12:49 PM IST
  • హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 45లో రోడ్డు ప్రమాదం
    బాలకృష్ణ ఇంటిగేటు వైపునకు దూసుకెళ్లిన థార్‌ కారు
    అంబులెన్స్‌ కి దారి ఇవ్వబోయి డివైడర్‌ ఎక్కించిన యువతి
lady rams into Balakrhna house : బాలకృష్ణ ఇంటి గేటును ఢీకొట్టిన యువతి

lady rams into Balakrhna house : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు బాలకృష్ణ ఇంటి గేటును ఢీకొట్టింది. కారును నడుపుతున్న యువతి.. అంబులెన్స్‌ కు దారిస్తూ డివైడర్‌ ఎక్కించింది. ఈ సంఘటనతో కొద్దిసేపు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వాహనం డ్రైవింగ్‌ చేసిన మహిళను ట్రాఫిక్‌ పోలీసులు.. మద్యం మత్తులో ఉందేమో అని తొలుత అనుమానించారు. బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహించారు.

అయితే, ఆ టెస్టులో ఆల్కహాల్‌ శాతం జీరోగా నమోదయ్యింది. ట్రాఫిక్‌ పోలీసులు వాహనాన్ని అక్కడినుంచి తొలగించారు. అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు చేసిన ప్రయత్నంలో ఇలా అపశృతి దొర్లడం చర్చనీయాంశమయ్యింది. అందరూ ఆ మహిళను అభినందించారు.  

Also Read - Cannes 2022: కేన్స్ ఫెస్టివల్ 2022లో..బ్లాక్ అండ్ వైట్ బాల్ గౌన్‌లో మెరిసిపోతున్న తమన్నా

Also Read - Pushpa 2 Movie Budget: పుష్ప 2 మూవీ బడ్జెట్ రూ 400 కోట్లా ? తగ్గేదేలేదా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News