MANUU Counselling 2020: అక్టోబర్ 28న కౌన్సెలింగ్..పూర్తి వివరాలు ఇవే

హైదరాబాద్ ( Hyderabad ) లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ( MANUU)కి చెందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ( ITI) ఐటిఐ ట్రేడ్స్ రెండవ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. 

Updated: Oct 24, 2020, 09:23 PM IST
MANUU Counselling 2020: అక్టోబర్ 28న కౌన్సెలింగ్..పూర్తి వివరాలు ఇవే

హైదరాబాద్ ( Hyderabad ) లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ( MANUU)కి చెందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఐటిఐ ట్రేడ్స్ రెండవ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. అక్టోబర్ 28వ తేదీన ఉదయం 9.30 నిమిషాలకు MANUU క్యాంపస్ లో ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

Also Read | TS EAMCET 2020 Results: ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలు విడుదల

ఐఐటీలోని వివిధ ట్రేడ్స్ కు సంబంధించిన సీట్స్ భర్తీ కోసం మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఈ కౌన్సెలింగ్ లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అప్లికేషన్ ఫామ్ కోసం ప్రయత్నిస్తున్న వారు సులభంగా దాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దాని కోసం అభ్యర్థులు చేయాల్సిందల్లా యూనివర్సిటీ అధికారిక పోర్టల్  manuu.edu.inను విజిట్ చేయడమే.

Also Read  | AP Grama Sachivalayam 2020 Results: అక్టోబర్ చివరిలో గ్రామ సచివాలయం ఫలితాలు

దరఖాస్తు అందించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 26 తేదీగా నిర్ణయించారు. అడ్మషన్ కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు ఐటిఐ ( ITI ) ఫోన్ నెంబర్ 040-23008413 కు కాల్ చేసి పూర్తి సమాచారం కోరవచ్చు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR