ఎమ్మెల్యే సీతక్క కారు ఢీకొని చిన్నారి మృతి

ఎమ్మెల్యే సీతక్క కారు ఢీకొని చిన్నారి సహా ముగ్గురికి గాయాలు

Last Updated : May 19, 2019, 12:56 AM IST
ఎమ్మెల్యే సీతక్క కారు ఢీకొని చిన్నారి మృతి

ములుగు నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కారు మరో బైకును ఢీకొన్న ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఏటూరునాగారం మండలం జీడీవాగు వద్ద ఎమ్మెల్యే కారు బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చకిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ చిన్నారిని ప్రాణాలతో రక్షించుకోలేకపోయినట్టు తెలుస్తోంది.

Trending News