Special trains: పండుగకు వెళ్లిన వారి కోసం ఈ నెల 17, 18 తేదీల్లో 12 ప్రత్యేక రైళ్లు

12 special trains : దసరా పండుగకు ఊరెళ్లిన వారికి ఒక శుభవార్త. ఈ నెల 17, 18 తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2021, 06:47 PM IST
  • దసరా పండుగకు ఊరెళ్లిన వారికి శుభవార్త
  • ఈ నెల 17, 18 తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లు
  • రెండు తెలుగు రాష్ట్రాల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు
Special trains: పండుగకు వెళ్లిన వారి కోసం ఈ నెల 17, 18 తేదీల్లో 12 ప్రత్యేక రైళ్లు

South Central Railway announces 12 special trains on 17th and 18th of this month : దసరా పండుగకు ఊరెళ్లిన వారికి ఒక శుభవార్త. ఈ నెల 17, 18 తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లు (special trains) నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) ఈ రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్‌- కాజీపేట, కాజీపేట-భద్రాచలం, భద్రాచలం-కాజీపేట, కాజీపేట-హైదరాబాద్‌, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌- సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ -విజయవాడ, (Secunderabad-Vijayawada) విజయవాడ - సికింద్రాబాద్, సికింద్రాబాద్-నిజామాబాద్, నిజామాబాద్-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. 

Also Read : Sherlyn Chopra : రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిపై కేసు పెట్టిన షెర్లిన్ చోప్రా

అలాగే కాచిగూడ-కర్నూలు సిటీ, కర్నూలు సిటీ -కాచిగూడ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దసరాకు (Dussehra) ఊరెళ్లిన ప్రయాణికులకు ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను (special trains) ఉపయోగించాలని రైల్వే శాఖ (Department of Railways) విజ్ఞప్తి చేసింది.

Also Read : Mothkupalli Narsimhulu: టీఆర్ఎస్‌లో మోత్కుపల్లి చేరికకు తేదీ, ముహూర్తం ఖరారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x