GHMC Elections: తెరాసకు 104 సీట్లు ఖాయం: తలసాని

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ ఎంసి ఎన్నికలపై ( GHMC Elections ) కీలక వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 సీట్లలో 104 సీట్లను కైవసం చేసుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.

Last Updated : Nov 1, 2020, 09:58 PM IST
    • తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ ఎంసి ఎన్నికలపై కీలక వ్యాఖ్యాలు చేశారు.
    • తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 సీట్లలో 104 సీట్లను కైవసం చేసుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.
GHMC Elections: తెరాసకు 104 సీట్లు ఖాయం: తలసాని

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ ఎంసి ఎన్నికలపై ( GHMC Elections ) కీలక వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 సీట్లలో 104 సీట్లను కైవసం చేసుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read |Telangana: ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ గడువు పెంపు

ఆదివారం రోజు మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav ) వరద ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ (Hyderabad) కోసం కేంద్రం వెంటనే రూ.1,000 కోట్లు సహయం చేయాలి అని ఆయన కోరారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు అన్నిరకాల సహాయం అందుతుంది అని తెలిపారు తలసాని. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడిన ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్, బీజేపీ వద్ద సరైన అభ్యర్థులు లేరు అని అన్నారు.

Also Read | Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు 50 శాతం Cashback

ఎన్నికలు ఏవి అయినా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ( TRS ) విజేతగా నిలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. గోబెల్స్ ప్రచారంతో దుబ్బాక ఎన్నికలను గెలవడానికి బీజేపి ప్రయత్నిస్తోంది అని వ్యాఖ్యానించారు తలసాని. 

సోమవారం రోజు దుబ్బాక బై ఎలక్షన్స్ జరగనుంది. ఫలితాలను నవంబర్ 10వ తేదీని ప్రకటించనున్నారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News