English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee Hindustan తెలుగు
  • News
  • AP
  • Telangana
  • Photos
  • Live• AUS IND 148/2 (52.4)
  • Home
  • Flash News
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Lifestyle
  • Business
  • Social
  • Photos
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Flash News
  • Entertainment
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Lifestyle
  • Business
  • Social

Breaking News

  • Doraswami Raju: టాలీవుడ్ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే దొరస్వామి కన్నుమూత
  • Mohammed Siraj: సూపర్ సిరాజ్.. ఒకే ఓవర్లో ఆసీస్‌కు డబుల్ షాక్!
  • కేవలం 2 రూపాయలకే 1 జీబీ డేటా, కాల్స్
  • Coronavirus Telangana: కొత్తగా 206 కరోనా కేసులు
  • Telugu News
  • Hyderabad Floods

Hyderabad Floods News

GHMC: వరద సాయం కోసం మీ సేవా సెంటర్లకు వెళ్లొద్దు: కమిషనర్
GHMC Dec 7, 2020, 12:28 PM IST
GHMC: వరద సాయం కోసం మీ సేవా సెంటర్లకు వెళ్లొద్దు: కమిషనర్
అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం (Hyderabad Rains) అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఒక్కో కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ( Telangana Govt ) రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి చాలా మందికి అందించింది.
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీని నిలదీసిన మహిళలు
Asaduddin Owaisi Nov 23, 2020, 03:11 PM IST
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీని నిలదీసిన మహిళలు
GHMC Elections 2020 | గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించడానికి వెళ్లిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం ఎదురైంది. ప్రచార కార్యక్రమం సందర్భంగా కొంత మంది ముస్లీం మహిళలు ఆయన్ను నిలదీశారు.
GHMC Elections 2020:  టీఆర్ఎస్ గెలిస్తేనే హైదరాబాద్ క్షేమం: పోసాని కృష్ణమురళి
Telangana Nov 21, 2020, 01:51 PM IST
GHMC Elections 2020: టీఆర్ఎస్ గెలిస్తేనే హైదరాబాద్ క్షేమం: పోసాని కృష్ణమురళి
గ్రేటర్ ఎన్నికల ప్రచారబరిలో సినీ ప్రముఖులు రంగంలో దిగారు. టీఆర్ఎస్ గెలిస్తేనే హైదరాబాద్ క్షేమంగా ఉంటుందని ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి, దర్శకుడు శంకర్ లు అభిప్రాయపడ్డారు.
Hyderabad Flood Relief Fund: ఒక్కరోజే లక్ష మందికి సాయం పంపిణీ చేశాం: కేటీఆర్
TRS Nov 8, 2020, 03:23 PM IST
Hyderabad Flood Relief Fund: ఒక్కరోజే లక్ష మందికి సాయం పంపిణీ చేశాం: కేటీఆర్
Minister KTR About Hyderabad Flood Relief Fund | హైదరరాబాద్ ప్రజలకు అండగా ఉన్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక్కరోజే లక్ష మందికి వరద సాయం పంపిణీ చేశామని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఇంటికే వచ్చి సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
GHMC Elections: తెరాసకు 104 సీట్లు ఖాయం: తలసాని
Talasani Srinivas Yadav Nov 1, 2020, 09:58 PM IST
GHMC Elections: తెరాసకు 104 సీట్లు ఖాయం: తలసాని
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ ఎంసి ఎన్నికలపై ( GHMC Elections ) కీలక వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 సీట్లలో 104 సీట్లను కైవసం చేసుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.
Hyderabad Floods: విరాళం అందజేసిన CMR షాపింగ్ మాల్ అధినేత
Hyderabad Floods Oct 26, 2020, 04:12 PM IST
Hyderabad Floods: విరాళం అందజేసిన CMR షాపింగ్ మాల్ అధినేత
Hyderabad Rains  | కొన్ని రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీవ్ర ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సైతం సంభవించింది. వరద బాధితులకు సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి CMR Shopping Mall అధినేత సత్తిబాబు తన వంతు విరాళం అందజేశారు.
Hyderabad Floods: తెలంగాణలో కేంద్ర బృందం,  ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
Centre Team Visits Telangana Oct 22, 2020, 08:18 PM IST
Hyderabad Floods: తెలంగాణలో కేంద్ర బృందం, ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
Centre Team Visits Telangana | గత కొన్ని రోజులుగా తెలంగాణ ( Telangana ) రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. 
Earthquake in Hyderabad: హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు.. మూడుసార్లు కంపించిన భూమి
Hyderabad Oct 22, 2020, 10:28 AM IST
Earthquake in Hyderabad: హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు.. మూడుసార్లు కంపించిన భూమి
Hyderabad Earthquake |  వరదలతో చికురుటాకులా వణుకుతున్న హైదరాబాద్ (Hyderabad) ప్రజలను భూప్రకంపనలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌లో మళ్లీ భూప్రకంపనలు (Hyderabad Earthquake) ప్రజలను బెంబేలెత్తించాయి.
Asaduddin Owaisi: హైదరాబాద్‌లో వర్షాలు, వరదలు.. సాయం కోరుతూ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్
Asaduddin Owaisi Oct 22, 2020, 07:48 AM IST
Asaduddin Owaisi: హైదరాబాద్‌లో వర్షాలు, వరదలు.. సాయం కోరుతూ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్
Asaduddin Owaisi Tweet Over Hyderabad Rains and Floods | టాలీవుడ్ నటీనటులు, దర్శకులు, ఇతర మూవీ యూనిట్ వర్గాలు తమ వంతు సాయాన్ని విరాళాల రూపంలో ప్రకటించారు. హైదరాబాద్ వరదలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించారు.
Hyderabad Rains: బ్రహ్మాజీకి నెటిజన్ల షాక్.. ట్విట్టర్ నుంచి తప్పుకున్న నటుడు
Tollywood Oct 21, 2020, 08:26 AM IST
Hyderabad Rains: బ్రహ్మాజీకి నెటిజన్ల షాక్.. ట్విట్టర్ నుంచి తప్పుకున్న నటుడు
భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం (Hyderabad Rains) అతలాకుతలమైంది. దాదాపు వారం నుంచి నగర ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారు. టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ (Actor Brahmaji ) ఇంటిని సైతం వరదలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఆయన సోమవారం ట్విట్టర్‌లో సరదాగా చేసిన కామెంట్స్.. కాస్తా.. ఏకంగా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తప్పుకునేలా చేశాయి.
Pawan Kalyan Donation: వరద బాధితులకు పవన్ కల్యాణ్ భారీ విరాళం.. జనసైనికులకు పిలుపు
pawan kalyan Oct 21, 2020, 08:24 AM IST
Pawan Kalyan Donation: వరద బాధితులకు పవన్ కల్యాణ్ భారీ విరాళం.. జనసైనికులకు పిలుపు
Pawan Kalyan donation to Telangana CM Relief Fund | వరదలు, భారీ వర్షాలతో తీవ్రంగా నష్ట పోయిన హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు మేముసైతం అంటూ కదులుతున్నారు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ మంగళవారం రాత్రి కోటి రూపాయల భారీ విరాళం ప్రకటించారు.
Certificates lost in floods: వరదల్లో పాత సర్టిఫికెట్స్ పోయాయా ? డోంట్ వర్రీ..
Hyderabad Floods Oct 21, 2020, 02:13 AM IST
Certificates lost in floods: వరదల్లో పాత సర్టిఫికెట్స్ పోయాయా ? డోంట్ వర్రీ..
Certificates damaged in floods: హైదరాబాద్‌ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా పోటెత్తిన భారీ వరదలు (  Hyderabad rains and floods )  అనేక ప్రాంతాలను పూర్తి జలమయం చేశాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌ని ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా భారీ వరదలు ముంచెత్తాయి. వరదల్లో ఇండ్లు నీట మునిగిన చోట చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో విద్యార్థుల సర్టిఫికెట్స్ ( Study certificates ) సమస్య ఒకటి.
Hyderabad Floods: ప్రభాస్ కోటి రూపాయల విరాళం
Prabhas Donated One Crore Rupees Oct 20, 2020, 09:21 PM IST
Hyderabad Floods: ప్రభాస్ కోటి రూపాయల విరాళం
Radhe Shyam Star Prabhas | హైదరాబాద్ నగరం జలదిగ్భందంలో ( Hyderabad ) చిక్కుకున్న వేళ సినీ ప్రముఖులు తమ వంతుగా చేయూతనిస్తున్నారు.
Hyderabad Rains: హైదరాబాద్ చేరుకున్న 40 బోట్లు
Boats Reaching To Hyderabad Oct 20, 2020, 07:14 PM IST
Hyderabad Rains: హైదరాబాద్ చేరుకున్న 40 బోట్లు
Hyderabad Floods | గత పదిరోజులుగా హైదరాబాద్ ( Hyderabad) నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 
Hussain Sagar Water Level: పూర్తిగా నిండిన హుస్సేన్ సాగ‌ర్.. భారీగా నీటి విడుదల
Hussain Sagar Oct 20, 2020, 05:01 PM IST
Hussain Sagar Water Level: పూర్తిగా నిండిన హుస్సేన్ సాగ‌ర్.. భారీగా నీటి విడుదల
 Water Level in Hussain Sagar crosses FTL  | భారీ వర్షాలు భాగ్యనగర వాసులను అభాగ్యులుగా మార్చేస్తున్నాయి. ఇప్పటికే వేలాది ఇళ్లు నీటమునిగాయి. కొన్ని వీధులు, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నేడు సైతం మరోసారి హైదరాబాద్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగ‌ర్ నిండు కుండ‌లా మారింది.
Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో 3 రోజులపాటు భారీ వర్షాలు
Heavy Rains Oct 20, 2020, 04:13 PM IST
Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో 3 రోజులపాటు భారీ వర్షాలు
తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్‌లో గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy rains) జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదలతో హైదరాబాద్ (Hyderabad) నగరం సైతం అతలాకుతలమై భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే.
Hyderabad Floods: వరద బాధితుల కోసం టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు.. సాయం చేయాలంటూ పిలుపు
Hyderabad Floods Oct 20, 2020, 03:58 PM IST
Hyderabad Floods: వరద బాధితుల కోసం టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు.. సాయం చేయాలంటూ పిలుపు
Tollywood Donations To Telangana CM Relief Fund | ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసుల పరిస్థితి చిగురుటాకులా మారింది. నగరంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వేల ఇళ్లు నీట మునిగాయి. ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయానికి టాలీవుడ్ ప్రముఖులు ముందుకొచ్చారు.
Hyderabad Floods: తెలంగాణ‌కు ఢిల్లీ సాయం.. రూ.15 కోట్ల విరాళం ప్రకటించిన కేజ్రీవాల్
Hyderabad Rains Oct 20, 2020, 01:07 PM IST
Hyderabad Floods: తెలంగాణ‌కు ఢిల్లీ సాయం.. రూ.15 కోట్ల విరాళం ప్రకటించిన కేజ్రీవాల్
భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ ( Hyderabad ) అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో.. రెండుసార్లు వెంట వెంటనే వచ్చిన వరదలతో హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయింది.
Hyderabad floods: నేటి నుంచే వరద బాధితులకు రూ. 10 వేల ఆర్థిక సహాయం
Minister KTR review meeting Oct 20, 2020, 12:51 PM IST
Hyderabad floods: నేటి నుంచే వరద బాధితులకు రూ. 10 వేల ఆర్థిక సహాయం
Minister KTR review meeting on rescue operations in Hyderabad: హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా నష్టపోయిన ప్రతీ కుటుంబానికి తక్షణమే తగిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ( Minister KTR ) జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్‌లకు సూచించారు.
CM KCR On Hyderabad Floods: వరదల వల్ల నష్టపోయిన ప్రతీ ఇంటికి రూ.10 వేలు
CM KCR About Hyderabad Floods Oct 19, 2020, 10:01 PM IST
CM KCR On Hyderabad Floods: వరదల వల్ల నష్టపోయిన ప్రతీ ఇంటికి రూ.10 వేలు
CM KCR About Hyderabad Floods| హైదరాబాద్ ( Hyderabad) నగరంలో కురిసిన వర్షాలతో పాటు, ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తి వచ్చిన వరద నీటి వల్ల ( Hyderabad Floods ) జనజీవనం అస్తవ్యస్తం అయింది. దానికి తోడు వానలు కురవడం ఇంకా ఆగలేదు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అనేక కాలనీల్లో, బస్తీల్లో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు.  
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Central Govt Employees Salary Hike: జనవరి నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనాలు!
    7th Pay Commission

    Central Govt Employees Salary Hike: జనవరి నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనాలు!

  • Doraswami Raju: టాలీవుడ్ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే దొరస్వామి కన్నుమూత
    Tollywood
    Doraswami Raju: టాలీవుడ్ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే దొరస్వామి కన్నుమూత
  • Narendra Modi: 8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
    PM Narendra Modi
    Narendra Modi: 8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
  • Vijay Deverakonda: ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. రౌడీ అభిమానులకు పండగే
    Liger
    Vijay Deverakonda: ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. రౌడీ అభిమానులకు పండగే
  • NTR Vardhanthi: ఎన్టీఆర్‌పై ఆ ఐదుగురి కుట్ర..ఇదే సాక్ష్యం
    Andhra Pradesh
    NTR Vardhanthi: ఎన్టీఆర్‌పై ఆ ఐదుగురి కుట్ర..ఇదే సాక్ష్యం
  • COVID-19 Vaccine: కరోనా టీకా తీసుకున్న వార్డ్ బాయ్ ఆకస్మిక మృతి
    Coronavirus
    COVID-19 Vaccine: కరోనా టీకా తీసుకున్న వార్డ్ బాయ్ ఆకస్మిక మృతి
  • COVID-19 Vaccination: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారా.. మద్యం ప్రియులకు అలర్ట్
    Coronavirus
    COVID-19 Vaccination: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారా.. మద్యం ప్రియులకు అలర్ట్
  • AP: ఆ పదాలపై పేటెంట్ చంద్రబాబుదే: మంత్రి కొడాలి నాని
    Andhra Pradesh
    AP: ఆ పదాలపై పేటెంట్ చంద్రబాబుదే: మంత్రి కొడాలి నాని
  • Cheapest Recharge Plans: కేవలం 2 రూపాయలకే 1 GB డేటా, కాల్స్, మరెన్నో సౌకర్యాలు
    Cheapest Recharge Plans
    Cheapest Recharge Plans: కేవలం 2 రూపాయలకే 1 GB డేటా, కాల్స్, మరెన్నో సౌకర్యాలు
  • Tandav web series Dispute: తాండవ్ వెబ్ సిరీస్‌పై వివాదం..హిందూ దేవుళ్లకు అవమానం
    Tandav web series
    Tandav web series Dispute: తాండవ్ వెబ్ సిరీస్‌పై వివాదం..హిందూ దేవుళ్లకు అవమానం
Quick Links Andhra Pradesh News | India News | World News | Sports News | Entertainment News | Lifestyle News | Technology News | Photos

TRENDING TOPICS

  • Corona Virus
  • Whats is Blue Moon
  • MS Dhoni
  • farmer
  • Dubbaka
  • IT raids
  • Watch Video of rats in ICU
  • WhatsApp Voice and Video Calls
  • Barley water
Partner sites Zee News English| Zee News Hindi| Zee Biz English| Zee Biz Hindi| WION| DNA| Zee Marathi| Zee Hindustan Hindi| Zee Hindustan Tamil| Zee Hindustan Telugu| Zee Hindustan Malayalam| Zee Hindustan Kannada| Odisha| Zee Gujarati| Zee Bengali| Rajasthan| Bihar/JK| UP/UK| MP/CG| PHH| Salaam|
cookies policy| contact us| privacy policy| terms & conditions| legal| complaint| careers| where to watch| investor info| advertise with us
© 1998-2021 Zee Media Corporation Ltd (An Essel Group Company), All rights reserved.