TS EAMCET-2022: ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన..ఎంసెట్ అగ్రికల్చర్ రీషెడ్యూల్ ఇదే..!

TS EAMCET-2022: తెలంగాణ ఉన్నత విద్యా మండలి మరో కీలక ప్రకటన చేసింది. ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షల తేదీలను ఫిక్స్ చేసింది.

Written by - Alla Swamy | Last Updated : Jul 19, 2022, 04:43 PM IST
  • తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన
  • ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షల తేదీలు ఖరారు
  • వర్షాల కారణంగా పరీక్షలు వాయిదా
TS EAMCET-2022: ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన..ఎంసెట్ అగ్రికల్చర్ రీషెడ్యూల్ ఇదే..!

TS EAMCET-2022: భారీ వర్షాల కారణంగా ఇటీవల ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా రీషెడ్యూల్ తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈనెల 30, 31 తేదీల్లో పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. ముందుగా ఈనెల 14,15 తేదీల్లో జరగాల్సి ఉంది. ఐతే భారీ వర్షాలు కురుస్తుండటంతో పరీక్షల తేదీలను వాయిదా వేశారు. మరోవైపు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈనెల 20న పరీక్షలు ముగుస్తాయి. ఇక ఆగస్టు 1న ఈసెట్, ఆగస్టు 2 నుంచి 5 వరకు పీజీఈసెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈమేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.

Also read:Puvvada Ajay Kumar: పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించండి..మంత్రి పువ్వాడ అజయ్‌ కీలక వ్యాఖ్యలు..!

Also read:Botsa on Puvvada: తెలుగు రాష్ట్రాల మధ్య మరో రగడ..పువ్వాడకు ఏపీ మంత్రి బొత్స పంచ్..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News