TS POLYCET Result 2020: తెలంగాణ పాలిసెట్ 2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి

TS POLYCET 2020 Results | తెలంగాణ పాలిసెట్-2020 ఫలితాలు విడుదలయ్యాయి. Click here for TS POLYCET 2020 Results  ఫలితాల కోసం క్లిక్ చేయండి 

Last Updated : Sep 10, 2020, 12:22 PM IST
TS POLYCET Result 2020: తెలంగాణ పాలిసెట్ 2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి

TS POLYCET 2020 Results | తెలంగాణ పాలిసెట్-2020 ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ నాంపల్లిలోని తన కార్యాలయంలో గురువారం పాలిసెట్ ఫలితాలు విడుదల చేశారు. కరోనా కారణంగా ఏప్రిల్ నెలలో నిర్వహించాల్సిన పాలిసెట్ పరీక్ష వాయిదా పడింది. సెప్టెంబర్ 2న టీఎస్ పాలిసెట్ నిర్వహించారు. పాలిసెట్ అధికారిక వెబ్ సైట్‌లో ఫలితాలు చూసుకోవాలని సూచించారు.

Click here for TS POLYCET 2020 Results ఫలితాల కోసం క్లిక్ చేయండి .

Click here for TS POLYCET 2020 Results  ఫలితాల కోసం క్లిక్ చేయండి 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News