Fire Accident: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Telangana secretariat building fire: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెుదట అంతస్తులో అగ్నిప్రమాదం జరిగి గుమ్మటం భారీగా పొగలు కమ్ముకున్నాయి. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో షార్ట్ సర్కూట్ జరగడం వల్ల అగ్నిప్రమాదం సంభవించింది.