Anakapalle Accident: డ్రైవర్‌ చాకచక్యం.. స్కూల్‌ బస్సుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం!

School bus missed a big accident after Drivers smartness at Anakapalle. స్కూల్‌ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. 

  • Zee Media Bureau
  • Nov 25, 2022, 10:18 PM IST

accident was averted in Anakapalli district. A lorry hit a school bus on the national highway near Nakkapally. స్కూల్‌ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పాయకరావుపేట ఓ ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన బస్సు 45 మంది విద్యార్థులతో గురువారం సాయంత్రం ఐదు గంటలకు నక్కపల్లి వైపు బయలుదేరింది. అదే సమయంలో తుని నుంచి అనకాపల్లి వైపు వేగంగా వెళుతున్న లారీ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొంది.

Video ThumbnailPlay icon

Trending News