Swarupanandendra Swamy : వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి: స్వరూపానందేంద్ర స్వామి

Swarupanandendra Swamy : భైరి నరేష్ అయ్యప్ప స్వామి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద విశాఖ సరస్వతి పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను హెచ్చరించాడు.

  • Zee Media Bureau
  • Jan 6, 2023, 01:16 PM IST

Video ThumbnailPlay icon

Trending News