ఫ్యాన్‌కు సర్‌పైజ్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్

దర్శకధీరుడు రాజమౌలి డైరెక్షన్‌లో వచ్చిన RRR మూవీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ ఇంకా తగ్గడం లేదు. దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినా ఈ మూవీ.. విడుదులైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా జ‌పాన్‌లోనూ శుక్ర‌వారం రిలీజ్ అయితే. అక్కడ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొనేందుకు హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు రాజ‌మౌళి జ‌పాన్ వెళ్లారు. 

  • Zee Media Bureau
  • Oct 21, 2022, 06:50 PM IST

దర్శకధీరుడు రాజమౌలి డైరెక్షన్‌లో వచ్చిన RRR మూవీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ ఇంకా తగ్గడం లేదు. దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినా ఈ మూవీ.. విడుదులైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా జ‌పాన్‌లోనూ శుక్ర‌వారం రిలీజ్ అయితే. అక్కడ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొనేందుకు హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు రాజ‌మౌళి జ‌పాన్ వెళ్లారు. 

Video ThumbnailPlay icon

Trending News