Actress Rambha: తిరుపతిలో ప్రత్యక్షమైన రంభ

Actress Rambha in Tirumala visit: తిరుమలకు వచ్చిన ప్రముఖ సినీ నటి రంభ.. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు రంభ కుటుంబాన్ని ఆశీర్వదించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 08:48 AM IST

Actress Rambha in Tirumala visit : హీరోయిన్ రంభ తిరుమలలో మీడియా కంటపడ్డారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రంభ ఉన్నట్టుండి ఇలా తిరుమలలో కనిపించడంతో ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు, ఫోటోలు దిగేందుకు అభిమానులు, జనం పోటీపడ్డారు. రంభ మళ్లీ సినిమాల్లోకి వస్తారంటూ ఇటీవల కాలంలో ఓ టాక్ వినిపిస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News