Akbaruddin Owaisi: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్

Akbaruddin Owaisi: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. తనను చంపేందుకు ప్రయత్నించిన వారిని క్షమిస్తున్నట్లు ప్రకటించారు. తనపై దాడి జరుగుతుంటే పట్టించుకోకుండా వెళ్లినవారిని కూడా క్షమిస్తున్నానన్నారు. 

  • Zee Media Bureau
  • Jul 9, 2023, 05:12 PM IST

Akbaruddin Owaisi: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. తనను చంపేందుకు ప్రయత్నించిన వారిని క్షమిస్తున్నట్లు ప్రకటించారు. తనపై దాడి జరుగుతుంటే పట్టించుకోకుండా వెళ్లినవారిని కూడా క్షమిస్తున్నానన్నారు. చావుబతుకుల మద్య ఉన్న తనను బతికించిన ఎమ్మెల్యే బలాలాకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు

Video ThumbnailPlay icon

Trending News