Today headlines: ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన వార్తలు

ALL IN ONE NEWS: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన వార్తలు సంక్షిప్త సమాచారం మీ కోసం.
 

  • Zee Media Bureau
  • Sep 30, 2022, 01:09 PM IST

ALL IN ONE NEWS: శ్రీశైలంలో కన్నుల పండువగా దసరా సంబరాలు అంబరాన్నంటాయి. మూడో రోజు చంద్రఘంట అలంకరణ రూపంలో శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. అలంపూర్ జోగులాంబ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News