RRR Movie: ఆర్ఆర్ఆర్ కు మరో అరుదైన గౌరవం.. ఆస్కార్ వేదికపై పాట పాడే అవకాశం..

RRR movie: ఆస్కార్ వేదికపై పాటపాడే అవకాశం ఆర్ఆర్ఆర్ బృందానికి దక్కింది. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్ ఫెర్మారన్స్ ఇవ్వనున్నారు. 

  • Zee Media Bureau
  • Mar 1, 2023, 03:27 PM IST

RRR movie: ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట పాడే అవకాశం దక్కింది. ఈ విషయాన్ని అకాడమీ బృందం అధికారికంగా వెల్లడించింది. మార్చి 12న లాస్ ఏంజెల్స్ లో జరగనున్న అస్కార్ వేడుకలో గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ నాటునాటు ప్రదర్శన ఇవ్వనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News