AP Assembly Sessions 2022: ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. పయ్యావుల కేశవ్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే స్పీకర్ పోడియం ఎదుట నిరసన చేపట్టారు. స్పీకర్ ఎంత వారించినా టీడీపీ ఎమ్మెల్యేలు వినకపోవడంతో ఏపీ స్పీకర్ వారిపై చర్యలు తీసుకున్నారు.
AP Assembly Sessions 2022: టీడీపీ సభ్యులపై ఒక్కరోజు సస్పెన్షన్ వేటు వేయాలని మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. దీంతో16 మంది సభ్యులను అసెంబ్లీ నుంచి ఒక్కరోజు సస్పెండ్ చేశారు.