Ex minister Narayana: మాజీ మంత్రి నారాయణను అరెస్ట్‌ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు

Ex minister Narayana:మాజీ మంత్రి నారాయణను అరెస్ట్‌ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు

  • Zee Media Bureau
  • May 10, 2022, 05:12 PM IST

Ex minister Narayana: చిత్తూరు జిల్లాలో టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్‌ కొండాపూర్‌లో ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Video ThumbnailPlay icon

Trending News