ఏపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. తుపాకీతో కాల్చుకుని స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
Former Home Minister Mekatothi Sucharita's driver commits suicide